శబరిమల దర్శనానికి 550మంది మహిళలు

10 Nov, 2018 04:47 IST|Sakshi

తిరువనంతపురం: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్రకు ఆన్‌లైన్‌లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌ తెలిపింది. కాగా, శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్‌ చేసుకున్నట్లు తెలిపింది. గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించవచ్చని సెప్టెంబర్‌ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క మహిళను రానివ్వకుండా ఆందోళనకారులు, ఆలయాధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉన్నావ్‌ ఘటన : సుప్రీం కీలక ఆదేశాలు

చేతులెత్తేసిన ప్రతిపక్షం 

సెంగార్‌పై వేటు వేసిన బీజేపీ 

ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

సిద్ధూకి కీలక బాధ్యతలు!

ఉద్యోగ విరమణ కాగానే.. చాపర్‌ ఎక్కాడు

‘వాళ్ల వల్లే నా భర్త చనిపోయాడు’

‘మీ సోదరుడు అల్లా కోసం అమరుడయ్యాడు’

హెల్మెట్‌ పెట్టుకోలేదు; 4 గంటలు కరెంట్‌ బంద్‌!

నిమిషానికి 170 ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి..

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

భారీ వర్షాలతో ఆ ఎయిర్‌పోర్ట్‌ మూసివేత

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

సల్ఫర్‌ ఎరువుపై రాయితీ 84 పైసలు పెంపు

‘అందరికీ ఇళ్లు’లో అడ్డంకులొద్దు

‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సిట్టింగ్‌ జడ్జిపై సీబీఐ విచారణ

‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి

ఆహారానికి మతం లేదు

హృదయ కాలేయం@వరాహం

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్‌’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు