లోయలోకి వ్యాన్‌: ఎనిమిది మంది చిన్నారుల మృతి

6 Aug, 2019 11:29 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్‌ వ్యాన్‌ మం‍గళవారం ప్రమాదానికి గురైంది. 18 మంది విద్యార్థులతో వెళ్తున్న వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కంగ్‌సాలి ప్రాంతంలో లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఎనిమిది విద్యార్థులు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్నవిపత్తు నివారణ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టింది. ఘటనపై స్పందించిన స్థానిక పోలీసు అధికారి ఎనిమిది మంది విద్యార్థులు మరణించినట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో మొత్తం 18మంది విద్యార్థులు ఉన్నారని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్‌

కశ్మీర్‌ గ్రౌండ్‌ రిపోర్ట్‌ : అంతా నార్మల్‌..

కశ్మీర్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్‌ షా

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌హాసన్‌ కామెంట్‌

కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేది మోదీనే: ముఫ్తి!!

అప్‌డేట్స్‌: లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ బిల్లుపై చర్చ

దట్టంగా కమ్ముకున్న మేఘాలు.. ఢిల్లీలో భారీ వర్షం

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతోంది

రాజీవ్‌ రికార్డును దాటేస్తారేమో!?

కశ్మీర్‌ అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షం

‘అసలు అలా ఎందుకు జరగలేదు’

అయోధ్యపై సయోధ్య సాధించేలా..

భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

టైమ్‌ బాగుందనే..

కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!

కశ్మీర్‌ వ్యూహం వెనుక ఆ ముగ్గురు

పండిట్ల ఘర్‌ వాపసీ!

హిందూ రాజు ముస్లిం రాజ్యం

నాలుగు యుద్ధాలు

కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌

కశ్మీర్‌ పిక్చర్‌లో నాయక్‌ – ఖల్‌నాయక్‌

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

ఆవిర్భావం నుంచి రద్దు వరకు..

కల నెరవేరింది! 

ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్‌

ఇదో ఘోర తప్పిదం

మీడియా చేతికి ‘టాప్‌ సీక్రెట్‌’

సైన్యం.. అప్రమత్తం

రెండో అడుగు పీవోకే స్వాధీనమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లాయర్‌ సాబ్‌’గా బాలయ్య!

‘సాహో’కి సైడ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత ఆ డైరెక్టర్‌తో!

చట్రంలో చిక్కిపోతున్నారు!

షూటింగ్‌ సమయంలో కలుసుకునే వాళ్ళం..