మాజీ మంత్రి చెప్పింది నిజమే: అభిషేక్‌ సింఘ్వీ

23 Aug, 2019 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుస ఎన్నికల పరాజయాలతో కాంగ్రెస్‌ నాయకుల స్వరం మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఓ పుస్తకావిష్కరణ సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ నరేంద్ర మోదీ పరిపాలనను వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని పనితనాన్ని విశ్లేషించకుండా  కేవలం విమర్శించడం ద్వారా పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన మాజీ కేంద్ర మంత్రి  జైరాం రమేష్‌కు సింఘ్వీ పూర్తి మద్దతు పలికారు. విధానాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం మోదీకి సానుకూలంగా మారుతోందని సింఘ్వీ వ్యాఖ్యానించారు. గతంలో నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ప్రభుత్వ విధానాలను, పనితీరును అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం ఉందా!

కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి, నలుగురు మృతి

కూతురి వ్యవహారంపై తండ్రిని దారుణంగా..

చిదంబరం కేసు: సుప్రీంలో వాడివేడి వాదనలు

అన్నం-ఉప్పు, రోటి-ఉప్పు

‘కరుప్పాయి.. సిగ్గుతో ఉరేసుకోవాలనిపిస్తుంది’

దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులోకి లష్కరే ఉగ్రవాదులు; హై అలర్ట్‌

నాయకత్వం వహించండి.. వామ్మో నావల్ల కాదు!

అమాత్యులు కాలేక ఆక్రోశం 

చిదంబరం కేసు: ఈడీ అనూహ్య నిర్ణయం

ఈడీ ఎదుటకు రాజ్‌ ఠాక్రే

వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు

సవాళ్లెదురైనా పోరాటం ఆగదు

సమాధుల పునాదుల పైన..

సీబీఐ కస్టడీకి..చిదంబరం

మందిర్ పునర్నిర్మాణానికి డిమాండ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రికార్డు సృష్టించిన మోదీ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ 

మోదీపై అభ్యంతరకర పోస్ట్‌ : విద్యార్థి అరెస్ట్‌

మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి

రాహుల్‌ గాంధీ ప్రత్యర్థి అరెస్ట్‌

ఐఎన్‌ఎక్స్‌ కేసు : చిదంబరానికి భారీ షాక్‌

థ్యాంక్యూ ఆమిర్‌ : సీఎం ఫడ్నవిస్‌

భార్య చూయింగ్‌ గమ్‌ తినలేదని...

‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను!’

‘ఆ ఆర్టికల్‌’ గురించి పాలకులకు తెలుసా ?

కేవిన్‌ జోసెఫ్‌ కేసులో సంచలన తీర్పు

‘ఇంద్రాణి స్టేట్‌మెంట్‌తో చిదంబరానికి చిక్కులు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ఫైటర్‌ విజయ్‌