ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

7 Sep, 2019 07:49 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : నటి సోనుగౌడ సీఎం యడియూరప్పకు సవాల్‌ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు.  ఈమేరకు శుక్రవారం  ట్వీట్‌ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్‌ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో తాగినందుకు రూ.10 వేలు, సెల్‌ ఫోన్‌ వాడితే రూ. 5 వేలు జరిమానా అంటూ రాశారు. అయితే బైకుదారుడు రోడ్డుపై పడితే ప్రభుత్వానికి ఎంత జరిమానా అంటూ ప్రశ్నించారు. గతంలో మత్స్య కన్య వేషంలో ఉన్న ఫోటోను కూడా వేశారు. ఇటీవల కళాకారుడు బాదల్‌ నంజుండస్వామి గగనయాత్ర అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్‌–2 ఫొటోలను కూడా జత చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మానవత్వానికి మాయని మచ్చ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?

దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది

చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఈనాటి ముఖ్యాంశాలు

జాబిలి తీరం : బెంజ్‌ అద్భుత ట్వీట్‌

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

లావెక్కుతున్న కార్పొరేట్‌ ప్రపంచం

ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ

ఇప్పుడు ఫ్రీ అంటే.. తర్వాత ఇబ్బందులొస్తాయి

ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

తీహార్‌ జైల్లో చిద్దూ; తొలిరోజు గడిచిందిలా..

ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం..విస్తుపోయే ఘటన

‘600 ఏళ్లలో ఎన్నడూ ఇలా లేదు’

యూఏపీఏపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

‘తను వెళ్లిపోయాడు; రెండేళ్లు నరకం అనుభవించా’

యువతి ప్రాణం తీసిన ఫాస్టింగ్‌

‘సోఫా వద్దు.. కుర్చీలోనే కూర్చుంటాను’

ఆజం ఖాన్‌ భార్యపై ఎఫ్‌ఐఆర్‌

రజనీ కూతురు, అల్లుడి పాస్‌పోర్టు మాయం

దేశం గర్వించే ఆ క్షణం

హెచ్‌సీయూకు ఎమినెన్స్‌ హోదా

జైలులో చిదంబరం కోరికల చిట్టా..

భారత్‌లో దాడులకు పాక్‌ కుట్రలు !

ఈనాటి ముఖ్యాంశాలు

తీహార్‌ జైలుకు చిదంబరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల... ఓ సర్‌ప్రైజ్‌

శత్రువు కూడా వ్యసనమే

రాణీ త్రిష

ప్రతి ఫోన్‌లో సీక్రెట్‌ ఉంది

బాక్సాఫీస్‌ బద్దలయ్యే కథ

24 గంటల్లో...