ఎయిమ్స్‌లో జైట్లీని పరామర్శించిన అద్వానీ

19 Aug, 2019 16:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66)ని పార్టీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ సోమవారం పరామర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఎయిమ్స్‌లో జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు ఈనెల 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ ఎలాంటి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంతో పలువురు ప్రముఖ నేతలు ఆయన ఆరోగ్య పరస్థితిని వాకబు చేసేందుకు ఎయిమ్స్‌కు తరలివస్తున్నారు. కాగా, నరేంద్ర మోదీ తొలి సర్కార్‌లో ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం  కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. కిరోసిన్‌ పోసి..

ఐసీయూలో పాకిస్తాన్‌ : శివసేన

సమోసాలు తింటూ రాహుల్‌ గాంధీ..

దైవభూమిని ముంచెత్తిన వరదలు

వీడెంత దుర్మార్గుడో చూడండి

ఉన్నావ్‌ కేసు: రెండు వారాల్లోగా విచారణ పూర్తి

వివాదాస్పద ట్వీట్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులపై వేటు

51 ఏళ్ల తర్వాత బయటపడింది

బిహార్‌ మాజీ సీఎం కన్నుమూత

ఆర్మీపై కామెంట్‌: కశ్మీరీ యువతిపై క్రిమినల్‌ కేసు

‘ఆ భూమి నాకు ఇవ్వండి.. బంగారు ఇటుక ఇస్తాను’

భయపెడుతున్న బియాస్.. 28కి చేరిన మృతులు

మార్చురీలో శవాలకు ప్రాణం పోసే యత్నం!

‘నా తల్లిదండ్రులే వ్యభిచారం చేయిస్తున్నారు’

అవగాహన లేకే హక్కులు కోల్పోతున్నారు

300 మంది ఫోన్లు ట్యాప్‌ చేశారు : సుమలత

యువత అద్భుతాలు చేయగలదు

ఇక పీవోకేపైనే చర్చలు: రాజ్‌నాథ్‌ 

తెలంగాణలో నీళ్లకన్నా బార్‌లే ఎక్కువ: లక్ష్మణ్‌

హిమాచల్‌లో పోటెత్తిన వరద : 18 మంది మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ’

పాక్‌ మద్దతుదారులపై షాజియా ఆగ్రహం

కోలుకుంటున్న కశ్మీరం..

ఆర్టికల్‌ 370 రద్దును సమర్థించిన కాంగ్రెస్‌ నేత

‘ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి’

మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి

యమునాలో పెరుగుతున్న ఉధృతి..

‘ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే చర్చలు’

20న మంత్రివర్గ విస్తరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం