లాలూ ర్యాలీకి సోనియాగాంధీ దూరం

24 Aug, 2017 09:16 IST|Sakshi
లాలూ ర్యాలీకి సోనియాగాంధీ దూరం

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం బిహార్‌ రాజధాని పట్నాలో నిర్వహిస్తున్న విపక్షాల ర్యాలీకి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దూరంగా ఉండనున్నారు. అవినీతి కేసులున్న లాలూ చేపడుతున్న ఈ ర్యాలీకి సోనియా, రాహుల్‌ హాజరైతే తమ పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని బిహార్‌ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, సీపీ జోషీ ర్యాలీలో పాల్గొననున్నారు.  ఈ మేరకు కాంగ్రెస్‌ నుంచి లాలూకు వర్తమానం అందింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌ యాదవ్‌ హాజరు కానున్నారు. కాగా బీఎస్పీ అధినేత్ర మాయావతి కూడా లాలూ ర్యాలీకి దూరంగా ఉండనున్నారు. ఆ పార్టీ తరపు నుంచి సీనియర్‌ నేత సతీష్‌ మిశ్రా హాజరు అవుతారు.

మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై పోరాడాలన్న లాలూ పిలుపుకు చివరి నిమిషంలో కీలక నేతలంతా ఒక్కోక్కరుగా హ్యాండిస్తూ వస్తుండటం లాలూను కంగారు పెడుతోంది. 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వినిపిస్తున్న  ‘బీజేపీ హఠావో.. దేశ్‌ బచావో’. అన్న నినాదం వర్కవుట్‌ అవుతుందా? అన్నది తెలియాలంటే ఆదివారం జరిగే లాలూ ర్యాలీ కార్యక్రమం వరకూ వేచి చూడాల్సిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘డిస్కవరీ’లో మోదీ

టైగర్‌ జిందా హై..!

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..

అటెండెన్స్‌ ప్లీజ్‌! అంటున్న ఆవు

పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

బీజేపీ ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ..

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

దేశంలో పులుల సంఖ్య వెల్లడించిన మోదీ

లోక్‌సభలో ఆజం ఖాన్‌ క్షమాపణ

రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌; పొగలు!

ఉన్నావ్‌ ప్రమాదానికి కారణం అదే..

జనారణ్యంలో కారుణ్యమూర్తి

జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు

కశ్మీర్‌పై అత్యవసర భేటీకి షా పిలుపు

ఇక మగాళ్లూ పుట్టరు

‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌ 

చిల్లీ చికెన్‌కు ఆషాడం ఆఫర్‌

తమ్ముడితో ఏకాంతంగా మాట్లాడిన నళిని

14 మంది రెబెల్స్‌పై కొరడా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను