ఢిల్లీ చేరుకున్న అజిత్‌ దోవల్‌

16 Aug, 2019 21:03 IST|Sakshi

న్యూఢిల్లీ : జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. కశ్మీర్‌లోని పరిస్థితులను సమీక్షించేందుకు ఆగస్టు 6వ తేదీన దోవల్‌ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించిన దోవల్‌.. అక్కడ వివిధ వర్గాల వారితో చర్చలు జరిపారు. అలాగే ఉగ్ర ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భద్రత బలగాలకు సూచనలు చేశారు. అలాగే అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

కశ్మీర్‌ పర్యటనలో భాగంగా దోవల్‌ షోపియన్‌ జిల్లాలో స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  బక్రీద్‌ పండుగ నేపథ్యంలో అనంత్‌నాగ్‌లోని ఓ మేకల మండీలో గొర్రెల వ్యాపారులతో దోవల్‌ మాట కలిపారు. వ్యాపారం ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి పరిస్థితులపై ఏరియల్‌ సర్వే కూడా చేపట్టారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి పంపలేదని..

ఈనాటి ముఖ్యాంశాలు

‘కశ్మీర్‌ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది’

‘ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు తగదు’

‘ఉజ్వల స్కీమ్‌’కు మరింత సబ్సిడీ!

మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌ : సానియా మీర్జా

‘కశ్మీర్‌లో ఏ ఒక్క ప్రాణం పోలేదు’

కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంక

ఎయిర్‌ హోస్టెస్‌ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!

ప్రధాని మోదీపై చిదంబరం ప్రశంసలు!

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌!

పెహ్లూ ఖాన్‌ కేసులో న్యాయం ఫెయిల్‌?

డ్రగ్స్‌ పేరుతో రస్నా పౌడర్‌

ఆర్టికల్‌ 370 రద్దు : పిటిషనర్‌పై సుప్రీం ఫైర్‌

అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం

ఆజం ఖాన్‌కు మరో షాక్‌

‘పాక్‌ విమానాన్ని కూల్చడం నేను చూశాను’

రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!

‘నన్ను నిర్భందించారు.. చంపేస్తారేమో’

అయ్యో! ఇషా గుప్తా 

మద్యం మత్తులో బీజేపీ ఎంపీ కుమారుడి బీభత్సం 

అటల్‌జీ తొలి వర్ధంతి : అగ్ర నేతల నివాళి

ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే..

అవిగో టాయ్‌లెట్స్‌.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు!

కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలు

మోదీకి రాఖీ కట్టిన ట్రిపుల్‌ తలాక్‌ పిటిషనర్‌

‘పరిమితం’.. దేశహితం

భారత మాజీ క్రికెటర్‌ ఆకస్మిక మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

తలనొప్పులు తెచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!