మెగాస్టార్‌ రూ.50 లక్షల వరద సాయం

24 Jul, 2019 16:01 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచన్‌ అసోం వరద బాధితులకు రూ 50 లక్షల విరాళం ప్రకటించారు. ప్రజలంతా తమకు తోచిన సాయం చేయాలని పిలుపు ఇచ్చారు. వరదలు పోటెత్తి నష్టపోయిన అసోంకు ఊరటగా అమితాబ్‌ బచన్‌ రూ 51 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ ఆ రాష్ట్ర సీఎం శర్బానంద్‌ సోనోవాల్‌ ట్వీట్‌ చేశారు.

అసోం ప్రజల తరపున తమకు బాసటగా నిలిచిన అమితాబ్‌ తమ ఔదార్యం చాటుకున్నారని అన్నారు. అసోం సీఎం శర్బానంద్‌ సోనోవాల్‌ ట్వీట్‌ను అమితాబ్‌ షేర్‌ చేస్తూ అసోం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నందున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మరోవైపు వరదలతో దెబ్బతిన్న కజిరంగ పార్క్‌ పునరుద్ధరణ కోసం అంతకుముందు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల'

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్‌

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

పక్కింటి కుక్కతో అక్రమసంబంధం ఉందని..

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

ఒక మహిళ.. ముగ్గురు భర్తల కథ..!

‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’

మరో పది రోజులు పార్లమెంట్‌!

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అస్సాం వరదలు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సాయం

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

ఈనాటి ముఖ్యాంశాలు

అతను కాస్తా.. ఆవిడగా మారడమే...

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

వైరల్‌ ఫోటోలు: స్పెషల్‌ ఫ్రెండ్‌తో మోదీ

తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

‘భారత్‌-పాక్‌ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’

కేరళ, కర్ణాటకకు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!