బాల దంపతులని అనుకుంటున్నారా?

14 Dec, 2014 11:06 IST|Sakshi

 బాల దంపతుల్లా కనిపిస్తున్నారే కానీ... కానే కాదు. వధువు జాహ్నవి పటేల్ వయసు 26 ఏళ్లు. ఎత్తు కేవలం 4.5 అడుగులు. వరుడు పేరు మహదేవ్ పటేల్. వయసు 28 ఏళ్లు..  ఎత్తు 4.6 అడుగులే.  వీరు శుక్రవారం అహ్మదాబాద్‌లో మూడు ముళ్లు, ఏడడుగులతో ఓ ఇంటి వారయ్యారు.

మరిన్ని వార్తలు