సరిహద్దుల్లో ఘర్షణ : అమర జవాన్లు వీరే..

17 Jun, 2020 15:49 IST|Sakshi

దేశం కోసం నేలకొరిగారు

సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో సోమవారం రాత్రి చైనా దళాలతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. తొలుత ఈ ఘర్షణలో కల్నల్‌ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన సైన్యం ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు తోడవడంతో మరణించారని తెలిపింది.

చదవండి: వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ


మరణించిన సైనికులు వీరే..

కల్నల్‌ బీ. సంతోష్‌ బాబు
నుదురమ్‌ సోరెన్‌
మందీప్‌ సింగ్‌
సత్నాం సింగ్‌
కే. పళని
సునీల్‌ కుమార్‌
విపుల్‌ రాయ్‌
దీపక్‌ కుమార్‌
రాజేష్‌ ఒరాంగ్‌
కుందన్‌ కుమార్‌ ఓజా
గణేష్‌ రామ్‌
చంద్రకాంత ప్రధాన్‌
అంకుష్‌
గుర్వీందర్‌
గుర్తేజ్‌ సింగ్‌
చందన్‌ కుమార్‌
కుందన్‌ కుమార్‌
అమన్‌ కుమార్‌
జై కిషోర్‌ సింగ్‌
గణేష్‌ హంస్ధా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు