అవసరమైతే.. మళ్లీ సర్జికల్‌ స్ర్టైక్స్‌

7 Sep, 2017 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద అవసరమైతే మళ్లీ సర్జికల్‌ స్ర్టైక్స్‌ చేపడతామని నార్తర్న్‌ కమాండెంట్‌.. లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవరాజ్‌ అన్బు ప్రకటించారు. చైనా, పాకిస్తాన్‌లతో ఏకకాలంలో అయిన యుద్ధం చేసే సత్తా భారత్‌కు ఉందని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించి రోజు గడవకుందే.. అన్బు ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. 

నియంత్రణ రేఖ అనేది ఒక ఊహాత్మక గీత.. అవసరమైన సమయంలో దానిని దాటేందుకు పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు వద్ద సర్జికల్‌ స్ర్టయిక్స్‌ చేయాల్సివస్తే.. అందుకు సైన్యం సిద్ధంగా ఉందని ప్రకటించారు.  సరిహద్దు రేఖ వద్ద గతంలోకన్నా ఇప్పుడు లాంచింగ్‌ పాడ్స్, టెర్రరిస్ట్‌ క్యాంప్స్‌ అధికంగా ఏర్పడ్డాయని చెప్పారు. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదుల ప్రయత్నిస్తే.. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ఎప్పడూ సిద్ధంగా ఉంటాయని చెప్పారు.

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ భేటీ

పారా సెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి..

‘రాహుల్‌ రాజీనామా డ్రామా’

స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత

ముస్లిం చిన్నారికి ‘నరేంద్ర మోదీ’ పేరు

మమతా బెనర్జీ రాజీనామా..!

‘సూరత్‌’ రియల్‌ హీరో

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను

జాతీయ ఆశయాలు.. ప్రాంతీయ ఆశలు

‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

80% మోదీ మ్యాజిక్‌

కలిసుంటే మరో 10 సీట్లు

రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ

ఆస్తి రూ.1,107 కోట్లు.. దక్కింది1,558 ఓట్లు

లోక్‌సభలో తొలి అడుగులు

ఢిల్లీ బయలుదేరిన వైఎస్‌ జగన్‌

‘దేశానికి ఆ రాష్ట్రాలే ముఖ్యం కాదు’

సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం : మోదీ

భార్యను కుక్క కరిచిందని..

రాష్ట్రపతిని కలిసిన ఎన్నికల కమిషనర్లు

17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!

కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు

రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్‌ నేతలు

ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

రద్దయిన 16వ లోక్‌సభ

కడుపులో కత్తులు.. చెంచాలు.. బ్రష్‌లు..!

టీడీపీకి చావుదెబ్బ

యువతులను కాపాడి.. హీరో అయ్యాడు

రాహుల్‌ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోదీకి శుభాకాంక్షలు తెలపలేదు..!

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!