వెల్‌కమ్‌ బ్యాక్‌ సర్‌ : ఎంపీ కవిత

9 Feb, 2019 17:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్యాన్సర్‌ చికిత్స నిమిత్తం న్యూయార్క్‌ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మేరకు ‘ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. తొడ భాగంలో అరుదైన క్యాన్సర్‌ సోకడంతో గత నెల 13న వైద్య పరీక్షల కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ సోషల్‌ మీడియాలో చురుగ్గానే ఉంటున్నారు. కాగా ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన పీయూష్‌ గోయల్‌.. గత శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా జైట్లీ అనారోగ్యం పాలవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. ఇక జైట్లీ కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ వెల్‌కమ్‌ బ్యాక్‌ సర్‌!! మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి’  అని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

600 కోట్ల డ్రగ్స్‌ ఉన్న పాక్‌ పడవ పట్టివేత∙

రెడీ.. 3, 2, 1

ములాయంకు సీబీఐ క్లీన్‌చిట్‌

చిక్కుల్లో ప్రజ్ఞా ఠాకూర్‌

అసమర్థుడు.. అహంకారి.. జోకర్‌!

ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!

‘100% వీవీప్యాట్‌’ పిటిషన్‌ కొట్టివేత

అసమ్మతిని ప్రస్తావించం

హస్తినలో హల్‌చల్‌

ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్‌

ఊహాగానాలకు ఈసీ తెరదించాలి

ఎన్డీయే ‘300’ దాటితే..

తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం

కూల్‌గా ఉండేందుకు సూపర్‌ ఐడియా!!

వరుస భేటీలతో హస్తినలో ఉత్కంఠ

ఆ నౌకలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌..

మోదీ భారీ విజయానికి ఐదు కారణాలు!

సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌కు భారీ షాక్‌!

ఉగ్రదాడిలో ఎమ్మెల్యే సహా ఆరుగురి మృతి

మెట్రోలో సాంకేతిక లోపం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

ఈసీతో విపక్ష నేతల భేటీ

విపక్షాల సమావేశానికి రాహుల్‌ డుమ్మా 

ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంపై ఈసీ సమావేశం..!

‘ఈవీఎంలపై ఈసీ మౌనం’

అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు

ఓటమిని ముందే అంగీకరించిన కేజ్రివాల్‌!

బెంగాల్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం

మోదీ ధ్యాన గుహకు విశేషాలెన్నో!

రాహుల్‌, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన

చంద్రబాబుకు కర్ణాటక సీఎం ఝలక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి