అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ సంప్రదింపులు

21 May, 2019 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం విపక్షం అనుసరించాల్సిన వైఖరిపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో మంగళవారం సంప్రదింపులు జరిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపైనా ఇరువురు నేతలు ఫోన్‌లో చర్చించారు. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకే ఆప్‌ ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ స్పస్టం చేశారు.

అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ చర్చల సారాంశాన్ని వివరిస్తూ మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఫలితాల అనంతరం విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపైనే అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ చర్చించారని చెప్పారు. నరేంద్ర మోదీ-అమిత్‌ షా మతోన్మాద జోడీతో పాటు బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డకోవడమే ఆప్‌ ప్రాధాన్యతని చెప్పుకొచ్చారు.

అఖిలేష్‌తో కేజ్రీవాల్‌ భేటీ మర్యాదపూర్వకంగా సాగిందని తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తలకిందులవుతాయని, దేశవ్యాప్తంగా బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. యూపీలో మహాకూటమికి 60 స్ధానాలు పైగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌