ఢిల్లీలో ఆలయం కూల్చివేత : పంజాబ్‌లో ప్రకంపనలు

13 Aug, 2019 10:35 IST|Sakshi

చండీగఢ్‌ : ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో 500 సంవత్సరాల శ్రీ గురు రవిదాస్‌ ఆలయం, సమాధి కూల్చివేతకు నిరసనగా మంగళవారం పంజాబ్‌ బంద్‌కు రాష్ట్రంలోని రవిదాసియా వర్గం పిలుపు ఇచ్చింది. బంద్‌ పిలుపుతో జలంధర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సమస్య పరిష్కారానికి శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్భీర్‌ సింగ్‌ బాదల్‌ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఢిల్లీ ఎల్జీ అనిల్‌ బైజల్‌తో తాము చర్చించామని, గురు రవిదాస్‌ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా, సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్‌ ట్వీట్‌ చేశారు.

చారిత్రక ఆలయ కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్‌ పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఢిల్లీలో సీనియర్‌ నేతలతో సమావేశమయ్యారు.ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అకాలీదళ్‌ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రవిదాస్‌ వర్గ మనోభావాలను గాయపరుస్తుందని అన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్‌ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్‌ స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

వినూత్నంగా గాంధీ జయంతి

తలైవా చూపు బీజేపీ వైపు..?

రేప్‌ కేసులకు ‘ఫాస్ట్‌ట్రాక్‌’

అలా అయితే ఆర్టికల్‌ రద్దయ్యేదా?: చిదంబరం

ఢిల్లీ–లాహోర్‌ బస్సు రద్దు

జమ్మూకశ్మీర్‌లో ఈద్‌ ప్రశాంతం

బీజేపీలోకి రెజ్లర్‌ బబిత

ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం

మోదీ వర్సెస్‌ వైల్డ్‌

178 సార్లు నెట్‌ సర్వీసులు కట్‌!

జైపాల్‌రెడ్డి మంచి పాలనాదక్షుడు

అలా చేయడం తప్పే అవుతుంది : విజయ్‌ సేతుపతి

ఇంటి పైకప్పుపై మొసలి.. వైరల్‌ వీడియో!

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి రాఖీలు..

అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

‘రాజకీయం చేయదలచుకోలేదు’

హోంశాఖ అప్రమత్తం; ఆ అకౌంట్లు తీసేయండి

కశ్మీర్‌ ప్రశాంతం.. పాక్‌ కుట్ర బట్టబయలు!

ప్రతీకారం తీర్చుకునే వరకు ఈద్‌ జరుపుకోను!

కశ్మీరే కాదు, విదేశాల్లో కూడా నెట్‌ కట్‌!

పోలీసులతో ఘర్షణ; అలాంటిదేం లేదు..!

‘నీ అంతుచూస్తా..నీ పని అయిపోయింది’

ఫ్రస్టేషన్‌: ప్రియురాలు ఫోన్‌ తీయటంలేదని..

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

ఒకవేళ కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉంటే..

షాకింగ్‌ : చూస్తుండగానే బంగ్లా నేలమట్టం..!

దుండగులకు చుక్కలు చూపిన వృద్ధ దంపతులు!

దివ్యాంగుడైన భర్త కళ్లెదుటే భార్యను..

ఇక ‘డీఎన్‌ఏ’ ఆధారిత డైట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు