అవాక్కవకుండా ఆన్సర్‌ చెప్పండి.!

28 Mar, 2019 11:42 IST|Sakshi
వైరల్‌ అయిన క్వశ్చన్‌ పేపర్‌

సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్‌ పేపర్‌ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్‌..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్‌ కార్మెల్‌ ఇంగ్లీష్‌ హైస్కూల్‌లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న  ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే.

ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్‌ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇ‍వ్వలేదని  సంజాయిషీ ఇచ్చుకుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మతవిద్వేష దాడుల్ని ఆపండి!

దేశ రాజధానిలో భారీ వర్షాలు

రాజీవ్‌ యుద్ధనౌకను వాడుకున్నారా?

ప్రతి జిల్లాలో ప్రత్యేక క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

ఈనాటి ముఖ్యాంశాలు

మూక హత్యలపై స్పందించిన కేంద్రం

‘అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌ అంతే’

నేతాజీపై సమాచారం : రష్యా వివరణ

కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు’

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక బిల్లుకు ఓకే

మెగాస్టార్‌ రూ.50 లక్షల వరద సాయం

'ఆ డాక్యుమెంటరీ తీయడం నా కల'

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?

‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

అందుకే మా దేశం బదనాం అయింది: పాక్‌ ప్రధాని

కూటమి కుప్పకూలిన వేళ ఎమ్మెల్యే డ్యాన్స్‌

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం ఉందని..

ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

ఒక మహిళ.. ముగ్గురు భర్తల కథ..!

‘మరుగుదొడ్లో వంట.. అయితే ఏంటి’

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాడు’

మరో పది రోజులు పార్లమెంట్‌!

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ

సెట్‌కు నాలుగు కోట్లు?

ఇట్స్‌ షో టైమ్‌

కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం

నేను మారిపోయాను!