రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

17 Aug, 2019 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆదివారం రోజు మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 1.30 కి చేరుకోనున్నారు. ముందుగా అక్కడ లంచ్‌ చేసి 2 గంటలకు మున్సిపల్‌ ఎన్నికల క్లస్టర్‌ ఇంచార్జ్‌ల రాష్ట్ర అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని రాత్రి అక్కడే బసచేయనున్నారు. 19వ తేది సోమవారం ఉదయం ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అనంతరం అంబేద్కర్‌ కాలేజీలో మొక్కలు నాటనున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

‘కాంగ్రెస్‌లో చేరడం పొరపాటో లేక తప్పిదమో చెప్పలేను’

సీఎం సహాయం కోసం అత్యంత పొడగరి 

శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు

భారీ వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌

సీఎంకు షాకిచ్చిన సీనియర్‌ నేత

విషమం‍గానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ

చిరుతతో పోరాడిన ‘టైగర్‌’

మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌!

అడిగానని శిక్షించరు కదా!

నా కొడుకైతే మాత్రం?!

ప్రతీకారం తీర్చుకుంటా..!

తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

జైట్లీ పరిస్థితి విషమం

వివాదాస్పద స్థలంలో భారీ ఆలయం!

మన అణ్వస్త్ర విధానం మారొచ్చు

అర్ధగంట చదివినా అర్థంకాలేదు

ఢిల్లీ చేరుకున్న అజిత్‌ దోవల్‌

రక్షా బంధన్‌ రోజున పుట్టింటికి పంపలేదని..

ఈనాటి ముఖ్యాంశాలు

‘కశ్మీర్‌ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది’

‘ప్రభుత్వంపై ఇప్పుడే విమర్శలు తగదు’

‘ఉజ్వల స్కీమ్‌’కు మరింత సబ్సిడీ!

మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌ : సానియా మీర్జా

‘కశ్మీర్‌లో ఏ ఒక్క ప్రాణం పోలేదు’

కోర్టు తీర్పు షాక్‌కు గురిచేసింది: ప్రియాంక

ఎయిర్‌ హోస్టెస్‌ ముఖంపై వేడి నీళ్లు.. జరిగిందేమిటంటే!

ప్రధాని మోదీపై చిదంబరం ప్రశంసలు!

పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌ వార్నింగ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!