కలియుగాన్ని చూడాలంటే..

30 Jul, 2019 14:25 IST|Sakshi
రిచా చద్దా (ఫైల్‌)

ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్‌ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగం​లో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్‌ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. నటి స్వర భాస్కర్‌ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్‌ చేశారు.

మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్‌ ట్వీట్‌ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్‌ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్‌

ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

రాజ్యసభలో ట్రిపుల్‌ రగడ

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

వెరవని ధీరత్వం

వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

బీజేపీ గూటికి చేరనున్న ఆ ఎమ్మెల్యేలు

షాకింగ్‌ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు

మాజీ సీఎం అల్లుడు అదృశ్యం

నేడు పెద్దల సభ ముందుకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

రైల్వే ఉద్యోగులకు ముందస్తు పదవీ విరమణ

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘డిస్కవరీ’లో మోదీ

టైగర్‌ జిందా హై..!

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఉన్నావ్‌’ కేసులో ట్విస్ట్‌; బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

మోదీలోని మరో కోణాన్ని చూడాలంటే..

అటెండెన్స్‌ ప్లీజ్‌! అంటున్న ఆవు

పామును ముక్కలు ముక్కలుగా కొరికేశాడు!

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

బీజేపీ ఎంపీలకు రెండ్రోజుల శిక్షణ..

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అందుకే సినిమాల నుంచి విరామం తీసుకున్నా’

భార్య, భర్త మధ్యలో ఆమె!

మరోసారి ‘అ!’ అనిపిస్తారా?

కోలీవుడ్‌లో ఫ్యాన్స్‌ వార్.. హీరో మృతి అంటూ!

‘నాకింకా పెళ్లి కాలేదు’

‘దొంగతనం చేస్తారా..సిగ్గుపడండి’