టిక్‌టాక్‌;ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో

26 Jul, 2019 16:50 IST|Sakshi

టిక్‌టాక్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. దేశంలో దీనికున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌లో ఫేమస్‌ కావడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి  వీడియోలు చేస్తున్నారు. ఈ యాప్‌తో కొందరు తమ టాలెంట్‌ను నిరూపించుకొని సెలెబ్రీటిలుగా మారుతుంటే మరి కొందరు తమ జీవితాలను రిస్క్‌లోకి నెట్టి  ప్రాణాలను వదులుకున్న సందర్భాలు కోకొల్లలు. తమిళనాడుకు చెందిన విద్యార్థిని టిక్‌టాక్‌ చేస్తూ స్కూటిపై అతివేగంగా వెళ్తూ ముందుగా ఉన్న బస్సుకు ఢీకొని మరణించింది. గత ఏప్రిల్‌లో 19 ఏళ్ల బాలుడు సల్మాన్‌ జాకీర్‌ తన స్నేహితునితో టిక్‌టాక్‌ చేస్తూ అనుకోకుండా తుపాకీతో కాల్చిచంపాడు. తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

మూడు రోజుల క్రితం బిహర్‌లోని అద్లావ్‌పూర్‌ గ్రామానికి చెందిన అఫ్జల్‌ తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్‌ చేయడానికి స్థానిక నది వద్దకు వెళ్లాడు. అక్కడ టిక్‌టాక్‌ చేస్తూ  తన స్నేహితుడు నీళ్లలోకి దిగాడు. అతన్ని అనుకరిస్తు అఫ్జల్‌ కూడా నీటిలోకి దూకాడు. అయితే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో అఫ్జల్‌ మాత్రం నీటి ప్రవాహంలో మునిగి మరణించాడు. అతన్ని మృతదేహాన్ని వెలికితీయడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు మూడు రోజుల సమయం పట్టింది. కాగా ఆ బాలుడు చేసిన టిక్‌టాక్‌ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ?

దొంగను పట్టించిన 'చెప్పు'

మహిళలపై బెంగాల్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం

ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై ఆగని దుమారం

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

‘మన కంటే బాతులే నయం.. ఏం క్రమశిక్షణ!’

యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’

పులిపై దాడి చేసి చంపేసిన గ్రామస్తులు

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!

పెళ్లి జరిగినంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు

మహిళ కడుపులో నగలు, నాణేలు

ఆ క్షణాలు మరచిపోలేనివి..

‘వేదనలో ఉన్నా.. ఇక కాలమే నిర్ణయిస్తుంది’

జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు

ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు

చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు

న్యాయం.. 23 ఏళ్లు వాయిదా!

ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

‘ట్రిపుల్‌ తలాక్‌’కు లోక్‌సభ ఓకే

బీహార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోల మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు