బుర్జ్‌ ఖలీఫా వెలుగు జిలుగుల్లో..

10 Feb, 2018 19:41 IST|Sakshi
యూఏఈలో ముఖ్యప్రదేశాల్లోని వెలుగు జిలుగుల్లో జాతీయ పతాకం

దుబాయ్‌ :  యునైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలు త్రివర్ణ పతాక రంగులతో కళకళలాడాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్‌ ఖలీఫా, అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ(ఏడీఎన్‌ఓసీ), ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్‌ ఫ్రేమ్‌ ‘దుబాయ్‌ ఫ్రేమ్‌’లు మన జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేశాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలను యూఏఈలో భారత రాయబారి ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలస్తీనా నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి చేరుకుంటారు. యూఏఈ పర్యటనలో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఆదివారం దుబాయ్‌లో జరిగే వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో మోదీ ప్రసంగిస్తారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్‌ నిర్ణయం

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

‘ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి’

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..

సోన్‌భద్ర కాల్పులు : కీలక పత్రాలు మాయం

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

బాలుడికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కిస్తారా?

కశ్మీర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించిన భారత్‌

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’