బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

30 Sep, 2019 18:28 IST|Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో 40 మంది ప్రయాణికులతో వెళుతున్నఓ బస్‌ బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద బోల్తా పడింది. త్రిశూలియా ఘాట్‌ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులుండగా 18 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందగానే 108 బృందంతో పాటు పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో పోలీసులు వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 5 గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోటీపై ఆదిత్య థాకరే క్లారిటీ..

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌

బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్‌

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బీజేపీ అభ్యర్థిగా కూరగాయల విక్రేత కొడుకు

‘నన్నెవరు కిడ్నాప్‌ చేయలేదు’

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన

డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

చిదంబరానికి చుక్కెదురు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే..

ఊహించని షాక్‌.. టికెట్‌ ఇచ్చినా పార్టీ మారారు

‘తమాంగ్‌’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’

సన్నీ ఫోన్‌ నంబరు ఎంత పనిచేసింది!

బానోకు 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాల్సిందే

బిహార్‌ వరదలు : 29 మంది మృతి

తమిళ భాషపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

మైనర్‌ బాలిక ‘అమ్మ’ అయింది.. బిడ్డను వదిలేసింది

మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు : తప్పిన ప్రమాదం

ఆ కుటుంబం నుంచి తొలి వ్యక్తి.. 56 ఏళ్ల తరువాత బరిలో

తిండి కూడా పెట్టకుండా వేధించారు

తెలుగు నేర్చుకుంటున్నా..

‘మహా’ కాంగ్రెస్‌ తొలి జాబితా

హోం శాఖలోకి అస్సాం రైఫిల్స్‌ వద్దు

5 నుంచి వందే భారత్‌

లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు

నాలుగు రోజుల్లో 110 మంది

ఆ మహిళలకు సెల్యూట్‌ చేద్దాం! 

డ్రోన్‌ ముప్పును తప్పించే సాంకేతికత

ఉల్లికి కళ్లెం..కేంద్రం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

తుఫాన్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల..

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!