కానిస్టేబుల్‌ నియామక పరీక్ష... ఛాతిపై కులం పేరు

29 Apr, 2018 19:43 IST|Sakshi
ఛాతీ కొలుస్తున్న పోలీసు అధికారులు

మధ్యప్రదేశ్‌లో అధికారుల నిర్వాకం  

భోపాల్‌: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌తో రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఇటీవల పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్‌ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది.

ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్‌ పెన్‌తో రాశారు. ఈ విషయమై ధార్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

షోపియాన్‌లో ఎదురుకాల్పులు

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

కలాం అప్పుడే దాని గురించి చెప్పారు

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

బాంబే అంటే బాంబు అనుకుని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?