ఎయిర్‌పోర్ట్‌ల్లో భద్రత కట్టుదిట్టం

8 Aug, 2019 08:51 IST|Sakshi

న్యూఢిల్లీ\ముంబై : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులపై నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది.

విమానాశ్రయాలతో పాటు కీలక స్ధావరాల వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కోరింది. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370ను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాశ్రయాలను తమ టార్గెట్‌గా ఎంచుకుని విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు సమాచారం అందించాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమానుషం; కోడలి ముక్కు కోసి..

మహారాష్ట్రను ముంచెత్తిన వరద : 16 మంది మృతి

స్విమ్మింగ్‌ పూల్‌ కింద 300 కిలోల గోల్డ్‌!

నేడు ప్రధాని ప్రసంగం!

నివురుగప్పిన నిప్పులా కశ్మీర్‌

మన్మోహన్‌తో కవిత్వ యుద్ధం

సుష్మకు కన్నీటి వీడ్కోలు

కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!

హఫీజ్‌ సయీద్‌ను దోషిగా నిర్ధారించిన పాక్‌ కోర్టు

సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి-సీఎం జగన్‌ భేటీ

గంజాయ్‌ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!

అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది

చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ

ఇప్పుడు ‘ఆర్టికల్‌ 371’పై ఆందోళన

‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’

‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’

రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్‌

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్‌ తెచ్చేవారు’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’

‘నన్ను అన్నా అని పిలిచేవారు’

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!