కశ్మీర్‌పై ఐదుగురు మంత్రులతో జీఓఎం

28 Aug, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని (జీఓఎం) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీఓఎంలో కేంద్ర మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, తవర్‌ చంద్‌ గెహ్లోత్‌, జితేందర్‌ సింగ్‌, నరేంద్ తోమర్‌, దర్మేంద్ర ప్రధాన్‌లు సభ్యులుగా ఉంటారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్‌ సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జీఓఎం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనుంది. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేలా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌ను ప్రకటించనుందనే వార్తలు వస్తున్న క్రమంలో జీఓఎం ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో కశ్మీరీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భద్రతతోనే ఆర్థికాభివృద్ధి : అమిత్‌ షా

చంద్రునికి మరింత చేరువగా

పీవీ సింధూపై ట్వీట్‌ వైరల్‌...

కశ్మీర్‌ భారత్‌ అంతర్గత అంశం: రాహుల్‌

ఉగ్రవాదమే పాక్‌ ఆయుధం..

కశ్మీర్‌లో ఆంక్షలు : కేంద్రానికి సుప్రీం నోటీసులు

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

కశ్మీర్‌ లోయలో నేటి నుంచి హైస్కూళ్లు

వారణాసిలో ఉగ్రదాడికి లష్కరే స్కెచ్‌

‘ఆ పోలీసుల సత్తా తెలుసు.. జాగ్రత్తగా ఉంటాను’

రైల్వే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌..

పక్కా ప్లాన్‌తో; భయానక స్థితిలో మృతదేహం

మాకు మీరు మీకు మేము

కేంద్రం నిర్ణయం ప్రమాదకరం

'చిరుత పులి' రోజుకొకటి బలి! 

జాగో భారత్‌..భాగో!

ఈనాటి ముఖ్యాంశాలు

స్వామిపై లైంగిక ఆరోపణలు, బాధితురాలు మాయం

‘ఫ్లూట్‌ ఆవు ముందు ఊదు..’

అజిత్‌ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ

అమిత్‌ షా నెక్ట్స్‌ టార్గెట్‌ వీరే..

పోలీసు బలగాలకు అన్నీ కొరతే

అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష

మళ్లీ వరాలు కురిపించిన సీఎం

జైట్లీ నివాసానికి ప్రధాని మోదీ..!

క్యూనెట్‌ స్కాంలో 70 మంది అరెస్టు

చిదంబరంపై లై డిటెక్టర్‌ పరీక్షలు..?

‘ఆర్బీఐని దోచేస్తున్నారు’

అలీగఢ్‌లో కుప్పకూలిన విమానం​

అందుకే దత్తతలో అమ్మాయిలే అధికం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’

31 ఇయర్స్‌ ఇండస్ర్టీ..థ్యాంక్స్‌ !

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

'సాహో' సుజీత్‌.. డబురువారిపల్లి బుల్లోడు

శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌