చిక్కుల్లో చిన్మయానంద్‌

17 Sep, 2019 12:20 IST|Sakshi

షహజన్‌పూర్‌ : తాను నిర్వహించే కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థినిచే లైంగిక​ వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లైంగిక దాడి అభియోగాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని భావిస్తున్నారు. అత్యంత భద్రత నడుమ బాధితురాలు సుప్రీం కోర్టులో స్టేట్‌మెంట్‌ నమోదు చేయడంతో ఈ దిశగా చిన్మయానంద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరం కానుంది. మరోవైపు చిన్మయానంద్‌ అస్వస్థతకు లోనుకావడంతో షహజన్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆయనను వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. చిన్మయానంద్‌ డయేరియాతో బాధపడుతున్నారని, ఆయనకు మధుమేహం ఉండటంతో బలహీనంగా ఉన్నారని పూర్తి విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి మెరగువుతుందని వైద్యులు సూచించారు. కాగా చిన్మయానంద్‌ తనపై ఏడాదిపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్ధిని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మోదీ ఇద్దరి ముందే తల వంచుతారు’

శివసేన గూటికి ఊర్మిళ..?

కాంగ్రెస్‌ వాలంటీర్‌గా పనిచేసిన మోదీ!

‘మీరు దళిత ఎంపీ.. మా గ్రామానికి రావద్దు’

జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష తేదీ ఖరారు

కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్‌

మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకో దండం

అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

ఎడ్ల బండికి చలానా

కన్నడ విషయంలో రాజీపడబోం

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌

ఒక్కోపార్టీకి 125 సీట్లు

భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు

స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

అమిత్‌ షాతో విభేదించిన కర్ణాటక సీఎం

మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..

ఈనాటి ముఖ్యాంశాలు

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..

వైరల్‌: పామును రౌండ్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చేశాయి

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

‘నజర్‌ కే సామ్నే’ అంటూ అదరగొట్టిన ఉబర్‌ డ్రైవర్‌

చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌