ఆ నౌకలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌..

21 May, 2019 18:05 IST|Sakshi

ముంబై : గుజరాత్‌ తీరంలో రూ 600 కోట్ల విలువైన డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తాన్‌కు నౌకను భారత తీరప్రాంత గస్తీ దళం సీజ్‌ చేసింది. కోస్ట్‌ గార్డ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో 100 కిలోల హెరాయిన్‌ను రవాణా చేస్తున్న ఈ ఫిషింగ్‌ నౌక పట్టుబడింది. ఈ నౌక నుంచి 194 నార్కోటిక్‌ పదార్ధాలున్న ప్యాకెట్లను భారత కోస్ట్‌ గార్డ్‌ స్వాధీనం చేసుకుందని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

పాకిస్తానీ నౌక అల్‌ మదీనాను సీజ్‌ చేసి, సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. అల్‌ మదీనా పేరుతో పాక్‌ నౌకను కరాచీలో రిజిస్టర్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం పట్టుబడిన సిబ్బందితో సహా నౌకను జకువ హార్బర్‌కు తరలించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పండిట్‌ నెహ్రూపై విరుచుకుపడ్డ జేపీ నడ్డా

ఘోరం: టెంట్‌కూలి 14 మంది భక్తులు మృతి

దీదీ ఆయన బాటలో నడిస్తే..

వారితో పొత్తు కారణంగానే దారుణ ఓటమి..

మాయావతి కీలక నిర్ణయం

జైలు నుంచి నలుగురు ఖైదీలు పరార్‌

నన్నూ, మోదీని చంపుతామంటున్నారు!

‘దారికొస్తున్న కశ్మీరం’

యూఎస్‌పై భారత్‌ ఆగ్రహం

ఇమ్రాన్‌ ఖాన్‌కు ఆమెకు తేడా ఏముంది?

చిన్నారుల మరణం; వైద్యుడిపై వేటు

పాటవింటే చాలు వండేయొచ్చు!

మతిస్థిమితం లేని బాలుడిపై లైంగిక దాడి

ఆవు దెబ్బకు పరుగులు పెట్టిన మంత్రి

బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు

‘బడ్జెట్‌ హల్వా’ తయారీ

ఎడారి కమ్ముకొస్తోంది

కాంగ్రెస్‌ పగ్గాలు గహ్లోత్‌కు?

జడ్జీలను పెంచండి

మరోసారి ‘గ్రే’ జాబితాలో పాక్‌

పొరపాటున కూల్చేయొచ్చు; అందుకే..

చెమ్మ దొరకని చెన్నపట్నం

ఆమెకు.. దెబ్బకు దేవుడు కనిపించాడు: వైరల్‌

తనయుడిపై లైంగిక ఆరోపణలు.. తండ్రి రాజీనామా!

ఈనాటి ముఖ్యాంశాలు

10 శాతం రిజర్వేషన్లపై అయోమయం

ప్రతినిధి బృందం పర్యటన.. చెలరేగిన హింస

‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్‌!

భూ వివాదంలో ఐదుగురి దారుణ హత్య

ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాక్సాఫీస్‌ వద్ద ‘కబీర్‌ సింగ్‌’కు భారీ వసూళ్లు

మెగా మీట్‌..

కొడుకుతో సరదాగా నాని..

మ్యూజిక్‌ సిట్టింగ్‌లో బిజీగా తమన్‌

షాహిద్‌.. ఏంటిది?!

బావా.. మంచి గిఫ్ట్‌ ఇచ్చావు : అల్లు అర్జున్‌