ఆసుపత్రిలో చేరిన డీకే శివకుమార్‌

12 Nov, 2019 11:59 IST|Sakshi

బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ మరోసారి ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి  ఆయనకు ఛాతీనొప్పి రావడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే నవంబర్‌ మొదటి వారంలోనే శివకుమార్‌కు హైబీపీ(అధిక రక్తపోటు) రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఇటీవలే తిరిగి తన నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో తీహార్‌ జైలు నుంచి అక్టోబర్‌ 23న విడుదల అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ పండ్లమాలలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇక  బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం శివ కుమార్‌ మైసూర్‌లోని వివిధ దేవాలయాలు, మఠాలను సందర్శించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం షేక్‌ హ్యాండ్‌... కాలితో సెల్ఫీ!

బీజేపీకి షాక్‌.. ఒంటరిగానే పోటీ చేస్తాం!

భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ప్రకాశ్‌ జవదేకర్‌

అతిథులను థ్రిల్‌కు గురి చేసిన కొత్తజంట

వీడని ఉత్కంఠ.. రాష్ట్రపతి పాలన తప్పదా?

‘మహా’ రాజకీయం : ఎమ్మెల్యేలు జారిపోకుండా..

నేటి ముఖ్యాంశాలు..

అయోధ్య ‘ట్రస్ట్‌’పై అధికారుల అధ్యయనం 

అయోధ్య తీర్పు : ఆమె కల సాకారమైంది..!

జేఎన్‌యూలో ఉద్రిక్తత

అయోధ్య తీర్పు : సోంపురా డిజైన్‌లోనే ఆలయం?

కోలుకున్న లతా మంగేష్కర్‌

‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!

ఈనాటి ముఖ్యాంశాలు

సహజవనరులే ఆంధ్రప్రదేశ్ సంపద

శివసేనకు ట్విస్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..!

అడవులనే వన దేవతలుగా.......

మహిళను ముంచిన ‘మందు’

ఆస్పత్రి పాలైన సంజయ్‌ రౌత్‌

కేంద్ర మంత్రిని నిర్బంధించిన విద్యార్థులు!

తేజస్వీ యాదవ్‌ పుట్టినరోజుపై విమర్శలు

చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ పేలి యువకుడి మృతి

రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే?

వడివడిగా అడుగులు.. ఠాక్రే-పవార్‌ కీలక భేటీ!

సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..

ఎన్సీపీకి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌కు స్పీకర్‌..!

హోటల్‌లో యువతిపై అఘాయిత్యం

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఊపిరి తీసుకోవడమే కష్టం.. ఇంకా షూటింగా

విజయ్‌ దేవరకొండకు మరో చాలెంజ్‌

హీరోయిన్‌ పెళ్లి; అదరగొట్టిన సంగీత్‌

విజయ్‌కి ఆశలు రేపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌

మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది పుస్తకంలో..

ఆశ పెట్టుకోవడం లేదు