అంతర్గత పోరు వల్లే ఓటమి: కాంగ్రెస్

9 Dec, 2013 01:12 IST|Sakshi

 న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీ, వర్సెస్ నరేంద్ర మోడీ మధ్య పోటీ అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ రాష్ట్రాల్లో తమ పార్టీ కమిటీలు, ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వంలో నెలకొన్న తీవ్ర సమస్యలే ఓటమికి దారితీశాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ అన్నారు. కేంద్రంలోని కొందరు మంత్రుల వ్యాఖ్యల వల్ల తమ పథకాల ఘనత యూపీఏ, కాంగ్రెస్‌లకు కాకుండా వారికే దక్కిందని విమర్శించారు. తమ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు రాహుల్, మోడీల మధ్య పోటీ అన్న వ్యాఖ్యానాలపై స్పందిస్తూ.. ఎన్నికలు జరిగేది వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య అన్నారు. రాజస్థాన్‌లోని తమ ప్రభుత్వం, పార్టీ నాలుగున్నరేళ్లుగా ఏకతాటిపై నడవలేదని, మధ్యప్రదేశ్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజకీయాల్లో చేరనున్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌!

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్‌..!

అయ్యో! రూ.2 వేల కోసం విషా(వా)దం

ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పండితుడి జోస్యం.. మూడోపెళ్లిపై వ్యామోహం!

ఎన్‌కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..

32 ట్రాక్టర్లు.. 200 మంది

మాయా సోదరుడి 400 కోట్ల స్థలం అటాచ్‌

‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

పాన్పుపై సేదతీరిన పులి!

కర్నాటకం క్లైమాక్స్‌ నేడే

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

హిజాబ్‌ ధరించి హిందూ కార్యక్రమానికి వెళతావా?

ఈనాటి ముఖ్యాంశాలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

బీజేపీలో చేరిన 13 మంది సెలబ్రిటీలు!

‘ప్రభుత్వ అధికారినని చెప్పినా వినలేదు’

ఆ జైలు గది కూలిపోయింది!

బీజేపీ గూటికి అల్పేష్‌ ఠాకూర్‌

ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!

కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ను విడుదల చేయాలి’

దర్జాగా పరుపుపై నిద్రపోయిన పులి...

దావూద్‌ సోదరుడి కుమారుడి అరెస్ట్‌

మాయావతికి ఎదురుదెబ్బ 

అయోధ్య కేసు: సుప్రీంకు కమిటీ నివేదిక

ఆస్పత్రిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం