ఆ సమయంలో షూటింగ్‌ బిజీలో మోదీ

21 Feb, 2019 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మరణించడంతో దేశమంతా విషాదంలో మునిగితే ఘటన జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార చిత్రం షూటింగ్‌లో కొనసాగారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పుల్వామా ఘటనలో మరణించిన జవాన్ల మృతదేహాలను లెక్కిస్తుండగానే, ప్రధాని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో బోటులో విహరిస్తూ ప్రచార చిత్రానికి బాలీవుడ్‌ స్టార్‌లా ఫోజులిచ్చారని దుయ్యబట్టింది.

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం ప్రధానికి తెలిసినా ప్రచార చిత్రం షూటింగ్‌లో కొనసాగడాన్ని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా తప్పుపట్టారు. ప్రధాని మోదీ రాజధర్మాన్ని విస్మరించారని ఆరోపించారు. ప్రధాని బాధ్యతారహితంగా వ్యవహరించారని, ప్రచార చిత్రంలో పాల్గొనడానికి బదులు ఆయన తక్షణమే భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీలో పాల్గొని ఉండాలని పేర్కొన్నారు. అమరవీరులను అవమానపరిచేలా ప్రధాని మోదీ వ్యహరించారని విమర్శించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జితిన్‌కు రెండు ఆప్షన్లు!

మోదీ కోసం పాదయాత్ర.. కాంగ్రెస్‌ టికెట్‌

తుంకూరు నుంచి మాజీ ప్రధాని పోటీ

ఇక నుంచి కేవలం ‘తృణమూల్‌’..!

‘నా మాట లెక్క చేయడం లేదు.. రాజీనామా చేస్తా’

‘ముజాఫర్‌నగర్‌’ ఓటు ఎవరికి?

కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

భార్య కోసం 4 రోజులుగా శిథిలాల కిందే..

బీజేపీలో అద్వానీ శకం ముగిసిపోయింది!

అస్సాం బీజేపీలో ముసలం పుట్టేనా?

13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌​​​​

టఫెస్ట్‌ సీటు నుంచి దిగ్విజయ్‌ పోటీ!

‘మోదీ హిట్లర్‌ దారిలో నడుస్తున్నాడు’

‘గీత చెబుతోందా? రామాయణంలో రాసుందా’

చరిత్రాత్మక ఘట్టం.. ఎవరీ పీసీ ఘోష్‌..?

అమ్మాయితో అఫైర్‌ పెట్టుకున్నాడనీ..

బోర్డర్‌లో బ్యాటిల్‌

విడుదలైన బీజేపీ తుది జాబితా

షాట్‌గన్‌ వర్సెస్‌ రవిశంకర్‌ ప్రసాద్‌?

బీజేపీ కులం కార్డు

సీన్‌ రిపీట్‌?

ప్రజలే ఓట్లతో పాటు నోట్లు కూడా ఇచ్చి గెలిపిస్తున్నారు

‘చౌకీదార్ల’ను మోదీ పట్టించుకోలేదు

బీజేపీలో చేరిన గౌతమ్‌ గంభీర్‌

ఐదుగురు ఉగ్రవాదుల హతం

కూతురు కోసం 36 గంటల పోరాటం

పాక్‌పై ఐఏఎఫ్‌ దాడి తప్పు

‘యెడ్డీ డైరీ’ కలకలం

పబ్‌జీ.. ఇకపై రోజుకు ఆరు గంటలే!

కన్హయ్య కుమార్‌కు షాకిచ్చిన లూలూ ప్రసాద్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్‌డమ్‌ని పట్టించుకోను

అది నా చేతుల్లో లేదు

యన్‌జీకే రెడీ అవుతున్నాడు

యమా స్పీడు

ఇరవై ఏళ్ల కల నేరవేరింది

వాయిదా పడిన ప్రతిసారీ హిట్టే