మేం పదేపదే చెప్తున్నాం.. ఇది కక్షసాధింపే!

26 Sep, 2019 13:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తిహార్‌ జైల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు పలువురు గురువారం కలిశారు. సీనియర్‌ నేతలు అహ్మద్‌ పటేల్‌, ఆనంద్‌ శ్మ, డీకే సురేశ్‌ జైల్లో ఉన్న శివకుమార్‌ను కలిసి.. కాసేపు ముచ్చటించారు. 

తిహార్‌ జైల్లోనే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మరో సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని ఆయన తనయుడు కార్తీ చిదంబరం గురువారం కలిశారు. చిదంబరాన్ని కలిసిన అనంతరం జైలు బయట కార్తీ మీడియాతో మాట్లాడారు. ‘ఇది కక్షసాధింపు రాజకీయం తప్ప మరొకటి కాదని మేం పదేపదే చెప్తున్నాం. మంచి వక్తలై ఈ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగడుతున్న నాయకుల్ని బోగస్‌ కేసులతో టార్గెట్‌ చేశారు. మా నాన్న, శివకుమార్‌ మీద ప్రస్తుతం ఎలాంటి విచారణ జరగడం లేదు. వారిని దోషులుగా ఏ కోర్టు నిర్ధారించలేదు. అయినా, జ్యుడీషియల్‌ కస్టడీ కింద వారిని జైల్లో ఉంచారు. ఇది దేశ రాజకీయ వాతావరణాన్ని విషతుల్యంచేసి భయానక వాతావరణాన్ని సృష్టించడమే’ అని కార్తీ మండిపడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన టీటీడీ చైర్మన్‌

స్కూల్‌ ఫీజు అడిగిందని కూతుర్ని..

బీజేపీలో చేరిన యోగేశ్వర్‌, సందీప్‌

ఈనాటి ముఖ్యాంశాలు

12 ఏళ్ల పాపపై రెండేళ్లుగా 30 మంది....

ఉప ఎన్నికలు వాయిదా

దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడైనా మారేనా!?

వలేసి పట్టుకుని.. తాళ్లతో చేతులు కట్టేసి

ప్రయోగాలు ప్రారంభమయ్యాయి: శివన్‌

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

మావోయిస్టు ఆజాద్‌ భార్య అరెస్ట్‌

పార్లమెంటులో పార్టీ కార్యాలయాల కేటాయింపు

ఎన్నార్సీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్‌’ మృతి

ఫోన్‌ట్యాపింగ్‌ దుమారం: రంగంలోకి సీబీఐ

భార్యను రేప్‌ చేసిన ప్రొఫెసర్‌!

నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?

డెంగ్యూనా? 650 ఎంజీ పారాసిటమాల్‌ వేసుకోండి!

పోలీసులంటే అందరికీ భయం..అందుకే

ఎరుపు రంగులో వర్షం

ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా శైలేష్‌ గుప్తా

నేనే ఈడీ ముందు హాజరవుతా!: పవార్‌

డ్రోన్లతో భారత్‌లోకి పాక్‌ ఆయుధాలు

ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ప్రధాని మోదీ, అమిత్‌ షా

ఈనాటి ముఖ్యాంశాలు

నేను వారధిగా ఉంటాను: మోదీ

వాళ్లు మానసికంగా భారతీయులు కారు

సెక్స్‌ రాకెట్‌; మాజీ సీఎం సహా ప్రముఖుల పేర్లు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌

ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’