కానిస్టేబుళ్లుగా ఇంజనీర్లు, టెకీలు, ఎంబీఏలు!

17 Apr, 2018 15:14 IST|Sakshi

అహ్మదాబాద్‌ : హరీశ్‌ విటల్‌ చదివింది ఎంబీఏ. కానీ ఉద్యోగం నవ్‌రంగ్‌పుర పోలీసు స్టేషన్‌లో లోక్‌ రక్షక్‌ దల్‌(ఎల్‌ఆర్‌డీ) జవానుగా పోస్టింగ్‌. హరీశ్‌ ఒక్కడే కాదు అదే పోలీసు స్టేషన్‌కు ఇటీవల బదిలీ అయిన మరో ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్లే. అదే పోలీసు స్టేషన్‌లో బీసీఏ, బీఏ, బీఎడ్‌, పీజీడీసీఏ, ఎంఎస్‌సీ వంటి ప్రొఫిషనల్‌ డిగ్రీలు కలిగి వారు మరో ఐదుగురు ఉన్నారు. ఇలా మెజార్టీ పోలీస్‌ స్టేషన్‌లలో లోక్‌ రక్షక్‌ దల్‌ జవానుగా ఎంపికైన వారు ఎక్కువగా ప్రొఫిషనల్‌ డిగ్రీవారే ఉన్నారని తెలిసింది. అంటే గతేడాది గుజరాత్‌ పోలీసు విభాగం నిర్వహించిన పరీక్షలో ఎల్‌ఆర్‌డీ జవానులుగా ఎంపికైన వారిలో చాలా మంది ప్రొఫిషనల్‌ డిగ్రీ అభ్యర్థులు కలిగివారేనని వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హత కేవలం పన్నెండో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. 

కానీ ఈ కానిస్టేబుల్‌ పోస్టులకు ఎక్కువగా ఎంబీఏలు, టెకీలు, ఇంజనీర్లే అర్హత సాధించినట్టు తెలిసింది. ఐదేళ్ల కాలానికి పిక్స్‌డ్‌ పేతో ఎల్‌ఆర్‌డీలను నియమిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్‌ కానిస్టేబుల్‌గా వీరికి పోస్టింగ్‌ ఇస్తారు. మొత్తం ఎంపికైన 17,532 మంది ఎల్‌ఆర్‌డీ జవాన్లలో 50 శాతం మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు కలిగిన వారే ఉన్నారని 2017 ఎల్‌ఆర్డీ రిక్రూట్‌మెంట్‌ చైర్మన్‌, వడోదర రేంజ్‌ ఐజీపీ జీఎస్‌ మాలిక్‌ చెప్పారు. అర్హత కంటే మించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.  ప్రైవేట్‌ రంగ ఉద్యోగాల్లో భద్రత లేకపోవడంతో, ఎక్కువగా యువత తక్కువ ప్రొఫైల్‌, వేతనం ఉన్నప్పటికీ, సెక్యుర్‌ జాబ్స్‌ వైపే ఆసక్తి చూపుతున్నట్టు గుజరాత్‌ యూనివర్సిటీ సోషయాలజీ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గౌరంగ్‌ జాని అన్నారు.   
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏటీఎం మోసాలు అక్కడే ఎక్కువ

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా శక్తి @ చంద్రయాన్‌

చంద్రుడి గుట్టు విప్పేందుకే..!

భారత సంకల్పానికి నిదర్శనం

చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

నిప్పులు చిమ్ముతూ...

చంద్రయాన్‌ -1కి చంద్రయాన్‌-2కి తేడా ఏంటి?

ఈనాటి ముఖ్యాంశాలు

ఆర్‌టీఐ సవరణ బిల్లుకు ఆమోదం

ఎంటీఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

మోదీ 2.0 : యాభై రోజుల పాలన ఇలా..

వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్‌

జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్‌–2

ఎన్నారై అనుమానాస్పద మృతి

ఇక పట్టాల పైకి దేశీ రైళ్లు

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

కైరానా ఎమ్మెల్యే ​వ్యాఖ్యలతో హైరానా..

ప్రజా ఉద్యమానికి దిగిరావాల్సిందే!

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..

జాబిలమ్మ మీదకు చంద్రయాన్‌–2 

‘షీలా దీక్షిత్‌లానే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు’

టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?