చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

31 Jul, 2019 09:11 IST|Sakshi

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌లో​ మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. దంతెవాడ సమీపంలో బొద్లి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఐఈడీ పేలుడులో ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మరణించారు. మృతుడిని బీహార్‌కు చెందిన రోషన్‌ కుమార్‌గా గుర్తించారు. రోషన్‌ సీఆర్‌పీఎఫ్‌ 195వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

దంతెవాడ-జగ్ధాల్‌పూర్‌ బోర్డర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ శిబిరానికి 700 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. జవాన్‌ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్‌లోని బర్సుస్‌ ప్రాంతానికి తరలించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిస్టరీగానే జయలలిత మరణం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

సిద్ధార్థ మృతదేహం లభ్యం

ట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

మెట్రోలో సరసాలు: వీడియో పోర్న్‌ సైట్‌లో

రాజకీయాల్లోకి వచ్చి పెద్ద తప్పుచేశా.. మళ్లీ రాను

గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌.. గుర్తు పట్టారా..!

ఈనాటి ముఖ్యాంశాలు

చారిత్రాత్మక విజయం: ప్రధాని మోదీ

లీకైన సన్నీ లియోన్‌ ఫోన్‌ నంబర్‌..?

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

‘రాహుల్‌ గాంధీ’కి సిమ్‌ కూడా ఇవ్వడం లేదట

‘ఆస్తినంతా.. లాయర్లకు ధారపోయాల్సిందే..’

యెడ్డీ సర్కారు సంచలన నిర్ణయం!

నడిచొచ్చే బంగారం ఈ బాబా

పాప్‌ సింగర్‌పై పిడిగుద్దులు..!!

ట్రిపుల్‌ తలాక్‌​ ఎఫెక్ట్‌: కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

కలియుగాన్ని చూడాలంటే..

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్‌

ప్రియాంకకు మాత్రమే అది సాధ్యం : శశిథరూర్‌

రాజ్యసభలో ట్రిపుల్‌ రగడ

ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ

వెరవని ధీరత్వం

వీటిలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటే..

ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ

బీజేపీ గూటికి చేరనున్న ఆ ఎమ్మెల్యేలు

షాకింగ్‌ : మూడు లక్షల ఉద్యోగాలకు ఎసరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి