ఫాస్టాగ్‌ గడువు పొడిగింపు

30 Nov, 2019 06:21 IST|Sakshi

న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్‌ గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించింది.  డిసెంబరు 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌ ఉండాల్సిందేనని ప్రకటించిన కేంద్రం..  తాజాగా గడువు పొడిగించింది. ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల వాహనాలు చెల్లింపుల నిమిత్తం నిలిచి ఉండాల్సిన పనిలేకుండా హైబ్రిడ్‌ లైన్‌లో వెళ్లిపోవచ్చు. నవంబర్‌ 21 నుంచి ట్యాగ్‌ వ్యయంలో వెసులుబాటు ఇచ్చిన దగ్గర నుంచి వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిద్ధరామయ్య, కుమారస్వామిలపై దేశద్రోహం కేసు

అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి

కమలానికి కఠిన పరీక్ష

శ్రీలంకకు 3,230 కోట్ల సాయం

మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్‌

మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు

లీటరు పాలు..81 మంది విద్యార్థులకు

సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్‌ విధానం

సారీ.. రెండోసారి!

నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష

పోలీసుల తీరుపై మహిళా కమిషన్‌ అసంతృప్తి 

మళయాళీ కవికి ప్రతిష్టాత్మక పురస్కారం

ఈనాటి ముఖ్యాంశాలు

మరో ఘోరం : కిడ్నాప్‌, గ్యాంగ్‌రేప్‌

ప్రశాంత్‌ కిషోర్‌కు మరో ప్రాజెక్టు..!

అత్తింటిపై కక్షతో.. మైనర్‌ భార్యను రేప్‌ చేశాడు

ప్రియాంక హత్యపై స్పందించిన రాహుల్‌

‘మహా’ బలపరీక్ష ముహుర్తం ఖరారు

హాయిగా పడుకుంటే రూ. లక్ష గ్యారెంటీ..

నా బిడ్డలానే ప్రియాంకా బలైంది: నిర్భయ తల్లి

శ్రీలంకకు 450 మిలియన్‌ డాలర్ల సాయం

ఇకపై టోల్‌ఫ్లాజాల వద్ద ‘ఫాస్ట్‌’ విధానం

ఏపీలో యూరియా కొరత లేదు : సదానంద గౌడ

ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా బెంగాల్‌ తీర్పు

సైకిళ్లు అక్కడే; షాప్‌ మూసేశాడు!

నరేగా బకాయిలు విడుదల చేయండి : విజయసాయిరెడ్డి

అష్ట దిగ్గజాల సరసన ఉద్ధవ్‌ !

‘మనోభావాలు దెబ్బతింటే మన్నించండి’

అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న ధోని..

రాజకీయ భూకంపం : మహారాష్ట్ర బాటలో గోవా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాటల సందడి

ప్రతి సీన్‌లో నవ్వు

బిజీ తాప్సీ

పరిశోధకుడు

శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

లవ్‌ అండ్‌ యాక్షన్‌