డీకే శివకుమార్‌ కస్టడీ పొడిగింపు

1 Oct, 2019 15:44 IST|Sakshi

బెంగళూర్‌ : మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఈనెల 15 వరకూ పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తీహార్‌ జైలులో డీకేను ప్రశ్నించేందుకు ఈడీని కోర్టు అనుమతించింది. డీకే శివకుమార్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగించాలన్న ఈడీ అభ్యర్ధనను కోర్టు సమ్మతించింది. అస్వస్థతతో డీకే శివకుమార్‌ ఆస్పత్రిలో ఉన్నందున ఆయనను సరిగ్గా ప్రశ్నించలేదని ఈడీ న్యాయవాదులు అమిత్‌ మహజన్‌, ఎన్‌కే మట్టా, నితీష్‌ రాణాలు కోర్టుకు తెలపగా, ఈనెల 4, 5 తేదీల్లో జైలులో డీకేను ప్రశ్నించేందుకు న్యాయస్ధానం అనుమతించింది. తమ క్లైంట్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అభ్యర్ధనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డీకే శివకుమార్‌ న్యాయవాది సీనియర్‌ అడ్వకేట్‌ దయన్‌ కృష్ణన్‌ స్పష్టం చేశారు. బెయిల్‌పైఘున్న సందర్భంలోనూ దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు నిందితుడు సిద్ధమేనని చెప్పుకొచ్చారు. పన్ను ఎగవేత, హవాలా లావాదేవీల ఆరోపణలపై డీకే శివకుమార్‌పై దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ దాఖలు చేశాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహా అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ తొలి జాబితా

భారీ ఉగ్ర కుట్ర భగ్నం

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

‘థ్యాంక్స్‌ శంకర్‌.. మోదీని బాగా వెనుకేసుకొచ్చారు’

‘చంద్రయాన్‌’ పై ప్రేమతో ఓ యువతి..

మాకు పెన్షన్ వద్దు‌.. వాళ్లకే ఇవ్వండి!

ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది దుర్మరణం

చిక్కుల్లో మాజీ సీజే తహిల్‌

డిప్యూటీ సీఎం నివాసం జలదిగ్బంధం

దైవదర్శనానంతరం మృత్యుకౌగిలికి.. 

మోదీని కాదని మన్మోహన్‌కు..

మరో ‘బాలాకోట్‌’కు రెడీ

ఇక దాగుడుమూతలుండవ్‌!

ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది!

‘మహా’ పొత్తు కుదిరింది 

పోటీపై ఆదిత్య థాకరే క్లారిటీ..

ఈనాటి ముఖ్యాంశాలు

ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌

బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్‌

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బీజేపీ అభ్యర్థిగా కూరగాయల విక్రేత కొడుకు

‘నన్నెవరు కిడ్నాప్‌ చేయలేదు’

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన

డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

చిదంబరానికి చుక్కెదురు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే..

ఊహించని షాక్‌.. టికెట్‌ ఇచ్చినా పార్టీ మారారు

‘తమాంగ్‌’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!