డీజీపీ, ఐజీపీ అధికారులతో మోదీ చర్చలు

22 Dec, 2018 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కేవదియాలో జరుగుతున్న డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పాటిస్తున్న భద్రతా విధానాలు, పోలీసింగ్‌ను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ‘ శనివారం కూడా అధికారులతో ప్రధాని చర్చలు కొనసాగనున్నాయి. అలాగే ఈ సమావేశాల నేపథ్యంలో జాతీయ పోలీస్‌ స్మారకం స్టాంప్‌ను, సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. విధుల్లో విశేష ప్రతిభ చూపిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) అధికారులకు ప్రెసిడెన్షియల్‌ పోలీస్‌ మెడల్స్‌ను ప్రదానం చేస్తారు. ఈ సదస్సుకు హాజరైన సభికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు’ అని ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

‘బ్రాండ్‌ మోదీ’ హాట్‌ కేక్‌

పొలిటికల్‌ ఫుట్‌బాలర్‌

ఐఏఎస్‌ టాపర్‌ ‘పార్టీ’

ఒకేదాంట్లో సీబీఎస్‌ఈ టెన్త్‌ సర్టిఫికెట్, మార్క్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు