కుప్పకూలిన డీఆర్‌డీఓ డ్రోన్‌

17 Sep, 2019 10:02 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో మంగళవారం ఉదయం డీఆర్‌డీఓ డ్రోన్‌ కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్రోన్‌ కూలిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి డీఆర్‌డీఓ అధికారులు చేరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి సమీపంలో డీఆర్‌డీఓ చల్లకెరె ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఏటీఆర్‌)ను ఏర్పాటు చేస్తోంది. కూలిన డ్రోన్‌ డీఆర్‌డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్‌ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో విఫలమవడంతో డ్రోన్‌ వ్యవసాయ క్షేత్రంలో కూలిందని, డ్రోన్‌ కూలడం‍తో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడగా, వారిని అక్కడి నుంచి పంపి తాము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు!

జయేష్‌.. అందుకే కొత్త గెటప్‌

బర్త్‌డే రోజు గుజరాత్‌లో ప్రధాని బిజీబిజీ..

సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగాలకో దండం

అవసరమైతే నేనే కశ్మీర్‌కు వెళ్తా

ఎడ్ల బండికి చలానా

కన్నడ విషయంలో రాజీపడబోం

హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్‌

ఒక్కోపార్టీకి 125 సీట్లు

భారత్‌కు దగ్గర్లో చైనా యుద్ధనౌకలు

స్వదేశీ డిజిటల్‌ మ్యాప్‌

అమిత్‌ షాతో విభేదించిన కర్ణాటక సీఎం

మొసలి అతడ్ని గట్టిగా పట్టుకుంది.. అప్పుడు..

ఈనాటి ముఖ్యాంశాలు

సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్‌..

బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..

వైరల్‌: పామును రౌండ్‌ చేసి కన్‌ఫ్యూజ్‌ చేశాయి

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

‘నజర్‌ కే సామ్నే’ అంటూ అదరగొట్టిన ఉబర్‌ డ్రైవర్‌

చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

మరో ఉద్యమం తప్పదు.. కమల్‌ హెచ్చరికలు

ఫరూక్‌ అబ్ధుల్లాపై పీఎస్‌ఏ ప్రయోగం

జమ్ము కశ్మీర్‌పై సుప్రీం కీలక ఉత్తర్వులు

నార్త్‌ ఇండియన్స్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వివరణ

ఉద్ధవ్‌ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?

మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

చిత్రపతుల చెట్టపట్టాల్‌

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...