బ్రేకింగ్‌: ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

24 Sep, 2019 17:15 IST|Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్‌ ప్రాంతంతో పాటు కశ్మీర్‌, పంజాబ్‌,హర్యానా, గురుగ్రామ్‌లో భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్ర 4:30 నిమిషాల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు  పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రంగా భూప్రకంపనలు వచ్చాయి. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండిలో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదుగా నమోదయింది. దీంతో కశ్మీర్లోని పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో ప్రకంపనలు మరికొంత తీవ్రంగా నమోదయ్యాయి.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘థ్యాంక్స్‌  గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్‌’

షర్టు పట్టుకుని ఈడ్చి.. పొలాల వెంట పరిగెత్తిస్తూ..

‘అది భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం’

‘నా రాజకీయ జీవితం ముగియబోతోంది’

ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యం

పోలీసులపై కేంద్రమంత్రి చిందులు

‘బాలాకోట్‌’ దాడులపై మళ్లీ అనుమానాలు

పోలీసులకు ఆ అధికారం లేదు

నటిని పశువుతో పోల్చిన అధికారి

కాంగ్రెస్‌ నేతకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ

‘థరూర్‌ జీ.. ఇండియా గాంధీ ఎవరు?’

సైకిల్‌పై చెన్నై టు జర్మనీ

మాంసాహారం సర్వ్‌ చేసినందుకు 47 వేలు ఫైన్‌

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

సాహో సీఐ దిలీప్‌

ఏడాది గరిష్టానికి పెట్రోల్‌

ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసు

దూకుతా.. దూకుతా..

జైల్లో చిదంబరంతో సోనియా భేటీ

సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం

బాలాకోట్‌ ఉగ్రశిబిరం మొదలైంది

ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. అన్నిటికీ ఒకటే కార్డు

ఈనాటి ముఖ్యాంశాలు

కొండెక్కిన ఉల్లి.. సెంచరీకి చేరువగా పరుగులు

రాజధానిలో రెండు లక్షల సెన్సర్‌ లైట్లు

పార్టీ బలంగా ఉన్నంతకాలం..నేను కూడా

‘ప్లీజ్‌ నన్ను కాపాడండి’

రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేశ్‌ అవార్డు

ఆహార వ్యర్ధాల నుంచి ఇంధనం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్టోబర్‌లో రానున్న అధర్వ ‘బూమరాంగ్‌’

బాబా భాస్కర్‌, శ్రీముఖి మధ్య వార్‌!

'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్‌ అంకితా లోఖండే'

దీపికాను చూసి షాకైన భాయిజాన్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌