ప్రధాని అవుతారు.. సీఎంపై ప్రశంసలు!

28 Dec, 2019 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అంటూ.. ప్రచార హోరును పెంచడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. గత ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రొగ్రెస్‌ రిపోర్టును ప్రజల ముందుంచారు. మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. టౌన్‌హాల్‌ సమావేశాల పేరిట కేజ్రీవాల్‌ ప్రజలతో మిళితమై.. ఇప్పటివరకు తాను చేసిన హామీల అమలును వివరిస్తూనే, బీజేపీని విమర్శిస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టౌన్‌హాలు సమావేశంలో కేజ్రీవాల్‌ను కలిసిన ఒక వృద్ధురాలు.. ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మంచి పనులు చేస్తూ.. బాధ్యతయుతమైన కొడుకుగా వ్యవహరిస్తున్నకేజ్రీవాల్‌ను ఒక్కసారైనా కలిసి, ఆశీర్వదించాలని ఉండేదని చెప్పుకొచ్చారు. తన ఆకాంక్ష ఇప్పుడు నెరవేరిందని, సీఎం కేజ్రీవాల్‌ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ఆమెకు పాదాభివందనం చేశారు.  అనంతరం అభిమానులతో కలిసి పెద్దావిడ ఆశీర్వదించిన వీడియోను ఆయన ట్విటర్‌లో పంచుకొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లీజ్‌ నన్ను వదిలేయండి..!

వాళ్లను పాకిస్తాన్‌ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్‌ ఎస్పీ

అమ్మ ఆస్తులకు కుమ్ములాట

వాళ్లంతా ఏడుస్తున్నారు.. గ్రేట్‌ సీఎం!

క్షమించండి: రూ. 6 లక్షలు తీసుకోండి!

మిగ్‌–27కు వీడ్కోలు

మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం

నిరుద్యోగమే పెద్ద సమస్య

రైల్వే మరణాలు 0

కశ్మీర్‌లో మైనస్‌ ఉష్ణోగ్రతలు

లోయలో ఇంటర్నెట్‌ ఎప్పుడు?

దళిత మహిళకు సీటు.. ఎన్నికల బహిష్కరణ

ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ @ 100

ఉన్నత శిఖరాలు.. సాటిలేని సామర్థ్యాలు

మాటల యుద్ధం

ఈనాటి ముఖ్యాంశాలు

బీజేపీ వ్యాఖ్యలు బాధించాయి : రాహుల్‌

సోరెన్‌ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు

'వీడియో కాలింగ్‌ వారికోసమే పెట్టారేమో'

ఫ్రీగా పాన్ ఇవ్వలేదని పెదవి కొరికేశాడు..!

ఆ తల్లి నిర్దోషి: సుప్రీంకోర్టు

ప్రభుత్వానికి ఆ హక్కు ఉందా?

ఫాసిస్టు చట్టంపై టెకీల బహిరంగ లేఖ

'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'

రాహుల్‌ గాంధీ వెరైటీ డాన్స్‌ చూశారా?

ఉద్ధవ్‌ ఠాక్రే... మీ ఫోటోగ్రఫీ చాలా బాగుంది

చిన్నారి హత్య కేసు; దోషికి మరణశిక్ష

కేబినెట్‌ ఓకే: ఆయనకు భారీగా నష్టపరిహారం

మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘనంగా నటి మోనా సింగ్‌ వివాహం

దుమ్ములేపుతున్న ‘పటాస్‌’  సాంగ్స్‌

ఫైట్స్‌, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ

దట్‌ ఈజ్‌ డీజే షబ్బీర్‌

నేటి ట్రెండ్‌కి తగ్గ కథ

లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ అంటే చిరాకు