ఢిల్లీ కాలుష్యానికి ఎమర్జెన్సీ ప్లాన్‌

16 Oct, 2018 04:24 IST|Sakshi
హరియాణాలోని కర్నల్‌ పట్టణంలో గోధుమ గడ్డిని తగలబెడుతున్న దృశ్యం

న్యూఢిల్లీ: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు అత్యవసర ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళిక సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా చెత్త తగలబెట్టడాన్ని నిలిపివేయటం, ఇటుక బట్టీలు, పరిశ్రమల వద్ద వాయు కాలుష్య నిబంధనలను అమలు చేయడం, అత్యాధునిక యంత్రాల ద్వారా రోడ్లను శుభ్రం చేయటం వంటి చర్యలు తీసుకోనున్నారు.  వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీసులను రంగంలోకి దించనున్నారు. 

ఢిల్లీలో డీజిల్‌ జనరేటర్ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించారు. విద్యుత్‌ సమస్య దృష్ట్యా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్‌)లో మాత్రం నిషేధం లేదు. గాలి నాణ్యత ఇంకా దిగజారితే పార్కింగ్‌ ఫీజును 3–4 రెట్లు పెంచటం, బస్సులు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతారు. మరోవైపు.. పంజాబ్, హరియాణాల్లో రైతులు గోధుమ గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలను నాసా శాటిలైట్‌ చిత్రీకరించింది. అక్టోబర్, నవంబర్‌లో పంజాబ్, హరియాణాల్లో గోధుమ గడ్డిని తగులబెట్టడంతో చెలరేగే పొగకు తోడు దుమ్ము, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం పెరిగింది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ ‘డిజిటల్‌ ఫింగర్‌ ప్రింట్‌’..!

టాయిలెట్‌లో అనుకోని అతిథి..భయంతో!

వర్షాతిరేకం : టెకీలకు బిగ్‌ రిలీఫ్‌

ప్రధాని డిన్నర్‌ పార్టీకి ఆర్జేడీ దూరం

ఘోర రోడ్డు ప‍్రమాదం, 25మంది దుర్మరణం

తలలేని మహిళ మృతదేహం.. తీవ్ర కలకలం

జన విస్ఫోటనంతో వచ్చే సమస్యలు ఇవే!

మాలేగావ్‌ కేసు :సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు షాక్‌ 

ఈనాటి ముఖ్యాంశాలు

ఐఎస్‌ నెక్ట్స్ టార్గెట్‌ మనమేనా!?

మనసు మార్చుకున్న ఎంపీ సీతా రామలక్ష్మి

బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు 

‘సర్జికల్‌ స్ర్టైక్స్‌తోనే చెక్‌’

భగ్గుమన్న అలర్లు.. కాల్పుల్లో ఇద్దరు మృతి

వారం క్రితమే చంద్రబాబును కలిశా...

యోగా వద్దంటున్న ఏఎంయూ విద్యార్థులు

ఫోన్‌లో చూస్తూ బిజీ బిజీగా రాహుల్‌!

‘పార్టీ అధ్యక్షుడి ఎంపికలో జోక్యం చేసుకోను’

బెంగాల్‌లో చెలరేగిన హింస.. ఇద్దరి మృతి

అసెంబ్లీ క్యాంటీన్‌లో వెజ్‌లో చికెన్‌ ముక్కలు

భారీగా తగ్గిన ఆహార ధాన్యాల దిగుబడి 

ఏఎన్‌ - 32 ప్రమాదం : 6 మృతదేహాలు లభ్యం

ఆలయంలో చీరకు మంటలంటుకొని..!

ఇమ్రాన్‌కు దీటుగా బదులిచ్చిన మోదీ

టీడీపీలో భారీ సంక్షోభం!

పిల్లలు మరణిస్తుంటే పట్టని ప్రభువులు 

సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు : గాయని బుక్‌

జగన్‌ గెలుపుతో రాజన్న పాలన వచ్చింది

నదిలో పడిన పెళ్లి వ్యాన్‌ : 7గురు చిన్నారులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

బెదిరింపులతో ఓటర్‌ని ఆపలేరు

అందుకే డిటెక్టివ్‌ కథకి ఓకే చెప్పా

ఎమోషనల్‌ జర్నీ స్టార్ట్‌

హలో హాలీవుడ్‌

విద్య కోసం పోరాటం