బాత్‌రూమ్‌లో జారిపడిన హెచ్‌డీ దేవెగౌడ

2 Feb, 2019 19:27 IST|Sakshi

బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బాత్‌రూమ్‌లో జారి పడటంతో ఆయన కుడికాలికి గాయమైంది. తన నివాసంలో జారిపడిన దేవెగౌడను పద్మనాభ నగర్‌ సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా, దేవెగౌడ కాలికి అయిన గాయం చిన్నదేనని, కుడి మోకాలు బెణికిందని వైద్యులు తెలిపారు. 85 ఏళ్ల దేవెగౌడ కాలికి గాయం కావడంతో కష్టంమీద నడుస్తున్నట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు