కోల్‌కతాలో అగ్నిప్రమాదం

19 Oct, 2017 15:53 IST|Sakshi

కోల్‌కతా: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జవహార్‌లాల్‌ నెహ్రు రోడ్డులోని ఎల్‌ఐసీ భవనంలోని 16, 17 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు