పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం

9 Aug, 2018 05:34 IST|Sakshi

ముంబై: ముంబైలోని భారత్‌ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ షహజి ఉమాప్‌ తెలిపారు. తూర్పు ముంబైలోని చెంబూర్‌లోని కర్మాగారంలో మధ్యాహ్నం  సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. హైడ్రోక్రాకర్‌ ప్లాంట్‌లోని కంప్రెషర్‌ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పెట్రో మంటలతో మోదీ మెట్రో బాట’

కశ్మీర్‌లో ముగ్గురు పోలీసులను హత్యచేసిన ఉగ్రవాదులు

గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

వామ్మో ! నల్లత్రాచు

లైవ్‌ ఎన్‌కౌంటర్‌.. మీడియాకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఐరన్‌ లేడి’గా వస్తున్న అమ్మ

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

మలేసియాలో మస్త్‌ మజా