హౌరా బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం

8 Jun, 2019 11:09 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది.

మరిన్ని వార్తలు