ముంబైలో భారీ అగ్నిప్రమాదం

21 Jul, 2019 14:33 IST|Sakshi

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని కొలబా ప్రాంతంలోని తాజ్‌మహల్‌ హోటల్‌, డిప్లామాట్‌ హోటల్‌ వద్ద చర్చ్‌ చాంబర్‌ బిల్డింగ్‌ మూడో అంతస్తులో అగ్నిప్రమాదం​ సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను సిబ్బంది నిచ్చెనల ద్వారా బయటకు తీసుకువచ్చారు. మంటలను ఆర్పే ప్రక్రియతో పాటు సహాయ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

షీలా దీక్షిత్‌కు సోనియా, ప్రియాంక నివాళులు

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!

సింగిల్‌ ఫ్యాన్‌.. 128 కోట్ల కరెంట్‌ బిల్లు

యూపీలో బీజేపీ నేత కాల్చివేత

అమ్మా.. మేం నీ బిడ్డలమే.. గుర్తుపట్టావా?

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

షీలా దీక్షిత్‌ కన్నుమూత

చంద్రయాన్‌–2 ప్రయోగం రేపే

షీలా దీక్షిత్‌కు ప్రధాని మోదీ నివాళి

ఈనాటి ముఖ్యాంశాలు

షీలా దీక్షిత్‌ మృతిపై సీఎం జగన్‌ సంతాపం

‘ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముద్దుల కూతురు’

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

తప్పు కోడ్‌ పంపినందుకు పైలెట్‌ సస్పెండ్‌

సవతి తండ్రిని కాల్చి చంపిన కొడుకు..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

​​​​​​​ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్‌ బడ్జెట్‌

నేరుగా షిరిడి సాయిబాబాతో మాట్లాడుతానంటూ..

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

కొడుక్కి ఫోన్ ఇవ్వడంతో బండారం బైటపడింది!

మహిళలకు స్పెషల్‌ రివాల్వర్‌: విశేష ఆదరణ

అకృత్యం; చిన్నారి ఆత్మహత్య..సౌదీకి వెళ్లి!

దుమారం రేపుతున్న నిర్భయ దోషి ఫ్లెక్సీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా