ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

7 Sep, 2019 18:56 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబీ బాగ్‌ ప్రాంతంలోని ఓ గోదాములో శనివారం సాయంత్రం ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇంజనాయిల్‌ గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ 22 ఫైర్‌ ఇంజన్లను సంఘటనా స్థలానికి పంపించింది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని.. ఎవరు గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరోసారి వక్రబుద్దిని చాటుకున్న పాకిస్తాన్‌

చరిత్ర సృష్టించిన ఎన్‌డీఏ పాలన: మోదీ

వారం రోజులు పస్తులున్నాను: శివన్‌

‘గాజులు పంపమంటారా’ అంటూ పాక్‌ రెచ్చగొడుతోంది

భారీ చలాన్లపై శివసేన గుర్రు

బ్రిటన్‌లోలాగా భారత్‌లో అది సాధ్యమా?

మోదీజీని చూస్తే గర్వంగా ఉంది!

వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ

బొలెరో Vs జాగ్వర్‌: వరదలో రేసు.. విన్నర్‌ ఎవరు?

‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాని కావొచ్చుగా?’

పాక్‌ ఆర్మీ చీఫ్‌కు కేంద్రమంత్రి గట్టి కౌంటర్‌

కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు; నలుగురికి గాయాలు

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

నిలకడగా మాజీ సీఎం ఆరోగ్యం

అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?

చంద్రయాన్‌-2: రాని పనిలో వేలెందుకు పెట్టాలి!?

ఇది ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తి: రవిశాస్త్రి

నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి

మద్రాస్‌ హైకోర్టు సీజే రాజీనామా

శివన్‌ కంటతడి..ఓదార్చిన మోదీ

చంద్రయాన్‌-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం

చంద్రయాన్-2; ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్‌

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

మానవత్వానికి మాయని మచ్చ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?

దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది

చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌