ఐదు పీసీసీలకు కొత్త చీఫ్‌లు

3 Mar, 2015 01:48 IST|Sakshi
ఐదు పీసీసీలకు కొత్త చీఫ్‌లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వచ్చే నెలలో జరగనున్న ఏఐసీసీ సదస్సులో పార్టీ అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించనున్నారన్న అంచనాల నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకత్వం ఐదు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు, ఒక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ పునర్‌వ్యవస్థీకరణపై రాహుల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్ర నాయకత్వాన్ని అజయ్ మాకెన్‌కు అప్పగించగా, మహారాష్ట్రలో మాణిక్‌రావ్‌ఠాక్రే స్థానంలో అశోక్‌చవాన్‌కు, జమ్మూకశ్మీర్‌లో సైఫుద్దీన్‌సోజ్ స్థానంలో గులాం అహ్మద్‌మిర్‌కు, గుజరాత్‌లో అర్జున్ మోధ్వాడియా స్థానంలో భరత్‌సిన్హ్ సోలంకికి, తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు.

ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్‌ను ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది సోమవారం వెల్లడించారు. ఈ రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లను నియమించాలని రాహుల్ కొంత కాలంగా పట్టుపడుతున్నారు.  పీసీసీల్లో మార్పులు ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు ముందస్తు కసరత్తని భావిస్తున్నారు.  ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో తన కుమార్తె ప్రియాంకగాంధీ మరింత విస్తృత పాత్ర పోషించే అవకాశాలపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ దాటవేశారు. రాహుల్ సెలవుపై ప్రశ్నించగా విసుక్కున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

ఆన్‌లైన్‌లో నాసిరకం ఫుడ్‌!

2019 అత్యంత శక్తివంతులు వీరే!

బొమ్మ తుపాకీతో మోడల్‌పై అత్యాచారయత్నం..

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ నాయకులపై మూకదాడి!

కార్గిల్‌ యుద్ధ వీరుడికి డబుల్‌ ప్రమోషన్‌!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

షోపియాన్‌లో ఎదురుకాల్పులు

అక్రమాస్తుల కేసు: సాన సతీష్‌ అరెస్ట్‌

ఇక నుంచి లౌడ్‌స్పీకర్లు బంద్‌..!

కలాం అప్పుడే దాని గురించి చెప్పారు

బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు

‘ఆజం ఖాన్‌ మానసిక వికలాంగుడు’

గోవధ : మాజీ ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు..!

వరదలో చిక్కుకున్న రైలు, ఆందోళనలో ప్రయాణీకులు 

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్ల ఆదాయం 140 కోట్లు

ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!

హీరోయినా..? ఐటమ్‌ గర్లా?

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు