నిలకడగా మాజీ సీఎం ఆరోగ్యం

7 Sep, 2019 14:50 IST|Sakshi
బుద్ధదేవ్‌ భట్టాచార్య (ఫైల్‌)

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు బుద్ధదేవ్‌ భట్టాచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 2000 నుంచి 2011 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన భట్టాచార్జీ, తన భార్యతో కలిసి కోల్‌కతాలోని రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, లోబీపీ కారణంగా 75 ఏళ్ల బుద్ధదేవ్‌ను శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కౌశిక్ బసు మాట్లాడుతూ.. బుద్ధదేవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఏడుగురు వైద్యుల బృందం నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ

బొలెర్‌ Vs జాగ్వర్‌: వరదలో రేసు.. విన్నర్‌ ఎవరు?

‘రాష్ట్రపతే ఎందుకు.. ప్రధాని కావొచ్చుగా?’

పాక్‌ ఆర్మీ చీఫ్‌కు కేంద్రమంత్రి గట్టి కౌంటర్‌

కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు; నలుగురికి గాయాలు

నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!

అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?

చంద్రయాన్‌-2: రాని పనిలో వేలెందుకు పెట్టాలి!?

ఇది ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తి: రవిశాస్త్రి

నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి

మద్రాస్‌ హైకోర్టు సీజే రాజీనామా

శివన్‌ కంటతడి..ఓదార్చిన మోదీ

చంద్రయాన్‌-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం

చంద్రయాన్-2; ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్‌

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

మానవత్వానికి మాయని మచ్చ 

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

ఉచితాలతో నష్టాల్లోకి నెట్టేస్తారా?

దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది

చంద్రయాన్‌ టెన్షన్‌.. అందినట్టే అంది..

కులం పేరుతో దూషణ; ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

ఈనాటి ముఖ్యాంశాలు

జాబిలి తీరం : బెంజ్‌ అద్భుత ట్వీట్‌

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

లావెక్కుతున్న కార్పొరేట్‌ ప్రపంచం

ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ

ఇప్పుడు ఫ్రీ అంటే.. తర్వాత ఇబ్బందులొస్తాయి

ఇండిగో పైలట్లను సస్పెండ్ చేసిన డీజీసీఏ

న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ