బిహార్‌ మాజీ సీఎం కన్నుమూత

19 Aug, 2019 12:31 IST|Sakshi

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కన్నమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిహార్‌కు ఆయన మూడు దఫాలు సీఎంగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బిహార్‌ పశుదాణా కుంభకోణంలో జగన్నాథ్ మిశ్రా కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాంచీ కోర్టు ఆయనను ఇటీవల నిర్ధోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఆయనకు నివాళిగా బిహార్‌ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

ఏపీ గవర్నర్‌ సంతాపం..
సాక్షి, అమరావతి : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిహార్‌ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మిశ్రా కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం..
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. మిశ్రా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాజీ సీఎం అంత్యక్రియల్లో అపశ్రుతి

రాహుల్‌ గాంధీ ప్రత్యర్థి అరెస్ట్‌

సీబీఐ కోర్టుకు చిదంబరం, అరగంట తర్వాత నిర్ణయం

థ్యాంక్యూ ఆమిర్‌ : సీఎం ఫడ్నవిస్‌

భార్య చూయింగ్‌ గమ్‌ తినలేదని...

‘ఈ వీడియో చూశాక జీవితంలో తేనె ముట్టను!’

‘ఆ ఆర్టికల్‌’ గురించి పాలకులకు తెలుసా ?

కేవిన్‌ జోసెఫ్‌ కేసులో సంచలన తీర్పు

‘ఇంద్రాణి స్టేట్‌మెంట్‌తో చిదంబరానికి చిక్కులు’

విధి ఆయనతో విచిత్రంగా ఆడుకుంది!

ఇంత దారుణమా! వైరల్‌ వీడియో

క్షణం ఆలస్యమైతే అంతే..కానిస్టేబులే కాపాడాడు

మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు

‘చాయ్‌లో ఏమేం పదార్థాలు వాడతారు’

ప్రణయ సందేశాలను చూసి కోపం తట్టుకోలేక!

ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సీబీఐ కేసు

చంద్రయాన్‌–2కు చంద్రుడి కక్ష్య దూరం తగ్గింపు

కూతురు ఏడ్చిందని తలాక్‌

అభినందన్‌ ఆకాశయానం..!

మొరాయించిన ట్విట్టర్‌

భూమి భగభగ.. హిమనీనదాలు విలవిల

యోగి కేబినెట్‌లో మరో 18 మంది

ఇదీ.. చిదంబరం చిట్టా

స్టోక్‌ కాంగ్రీపై మనోళ్లు.. 

చిదంబరం అరెస్ట్‌

చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన సీబీఐ

మంత్రివర్గ విస్తరణ;18 మందికి చోటు!

సరిహద్దుల్లో బరితెగించిన పాక్‌

అజ్ఞాతం వీడిన చిదంబరం

జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు