పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

27 Oct, 2019 11:45 IST|Sakshi

చండీగఢ్‌: పండగవేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత కమల్‌ శర్మ(48) ఆదివారం ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం. ఎప్పటిలాగే ఆదివారం కూడా మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన కమల్‌కు ఒక్కసారిగా గుండెపోఓటు వచ్చింది.అదే సమయంలో ఆయనతో పాటు ఉన్న సన్నిహితుడొకరు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శర్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కమల్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్: క్షణాలు.. ఆయన లేకుంటే చచ్చేవాడే!

తాళం బద్ధలు కొట్టి.. బట్టలు, బెడ్‌షీట్‌లను తాడులా..

మహిళలే అంబులెన్స్‌లా మారి 4 కిలోమీటర్లు..

ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

రాసిస్తేనే మద్దతిస్తాం..

జైలు నుంచి వచ్చిన డీకేకు ఘనస్వాగతం

సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి

‘యోగా బామ్మ’ కన్నుమూత

‘డిసెంబర్‌ 6లోపే రామ మందిర నిర్మాణం’

ఈనాటి ముఖ్యాంశాలు

హరియాణా: బీజేపీకి గవర్నర్‌ ఆహ్వానం

ఆ మద్దతు మాకొద్దు: రవిశంకర్‌ ప్రసాద్‌

ఎందుకు మనసు మార్చుకున్నారు?

డిప్యూటీ సీఎంగా తెరపైకి దుష్యంత్‌ తల్లి పేరు!

అసలు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ఏంటి?

విద్యార్థినిపై టీచర్‌ అకృత్యం

హ‌రియాణా సీఎంగా రేపు ఖ‌ట్ట‌ర్‌ ప్ర‌మాణం

యువకుడిపై యువతి యాసిడ్ దాడి

అభ్యర్ధి క్రిమినల్‌ అయినా సరే! మద్దతివ్వాలి..

‘దుష్యంత్‌ చౌతాలా నన్ను మోసం చేశారు’

మొన్న కుల్దీప్‌, నిన్న చిన్మయానంద్‌.. నేడు..

కేసీఆర్‌ సారొస్తుండు!

తొలి విజయం; అది అతి ప్రమాదకరం!

కోడి కూర..చిల్లు గారె..!

25 లక్షలు పలికిన గాంధీ పెయింటింగ్‌

370 రద్దు వల్లే కశ్మీర్లో భారీ పోలింగ్‌

ఆర్‌టీఐ కమిషనర్ల పదవి మూడేళ్లే!

దీపావళి రాకముందే...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్‌

ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌

విజయ్‌కి షాక్‌.. ఆన్‌లైన్‌లో బిగిల్‌

పండగ తెచ్చారు

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు