మోదీ బహుమతులు వేలం

11 Sep, 2019 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైంది. ఈ బహుమతులను సెప్టెంబర్‌ 14 నుంచి ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ బుధవారం తెలిపారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని గంగా నదిని శుభ్రపరచం కోసం మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజక్ట్‌కు కేటాయించనున్నారు. 

గత ఆరు నెలల కాలంలో మోదీకి వచ్చిన 2,722 బహుమతులను వేలంలో అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ వస్తువులు న్యూఢిల్లీలోని నేషన్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌లో ప్రదర్శన కోసం ఉంచినట్టు చెప్పారు. వస్తువుల ధరలు రూ. 200 నుంచి మొదలుకుని రూ. 2.50 లక్షల వరకు ఉండనున్నట్టు పేర్కొన్నారు. ఈ బహుమతుల్లో  భారతీయులు ఇచ్చినవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కాగా, మోదీకి వచ్చిన బహుమతులను వేలానికి ఉంచడం ఇది రెండోసారి. అంతకుముందు ఈ ఏడాది జనవరి 27 నుంచి ఫిబ్రవరి 9 మధ్యలో తొలిసారిగా మోదీకి వచ్చిన బహుమతులను సాంస్కృతిక శాఖ వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. దీనికి 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్థిక వ్యవస్థ అద్భుతం..మరి ఉద్యోగాలు ఎక్కడ..?

ట్రాఫిక్‌ చలాన్లను కడితే బికారే!

గొప్ప ప్రేమికుడిగా ఉండు: సుప్రీం కోర్టు

ఆయనొక విలువైన నిధి : నరేంద్ర మోదీ

కశ్మీర్‌లోకి 40 మంది ఉగ్రవాదుల ఎంట్రీ..

ఆ మూక హత్యలో ‘న్యాయం’ గల్లంతు!

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!

వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ వ్యాఖ్యలు

ఏ తల్లి పాలోఈ ప్రాణధారలు

ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

చిన్నా, పెద్దా ఇద్దరూ మనోళ్లే

కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై

బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీచార్జ్‌

హిమాచల్‌ గవర్నర్‌గా నేడు దత్తాత్రేయ బాధ్యతలు

‘సోషల్‌’ ఖాతా.. మీ తలరాత?

ట్రాఫిక్‌ జరిమానాలు సగానికి తగ్గించారు

దారుణం : భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

విక్రమ్‌తో సంబంధాలపై ఇస్రో ట్వీట్‌

సీఎం కాన్వాయ్‌నే ఆపేశారు..

ఈనాటి ముఖ్యాంశాలు

కశ్మీర్‌ ప్రజలపై ఉగ్ర కుట్ర

త్వరలో ఫోక్స్‌ వాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు

‘యువత ఓలా, ఉబర్‌లనే ఎంచుకుంటున్నారు’

ఆగ్నేయ ఆసియానే వణికిస్తున్న ‘డెంగ్యూ’

జుహూ బీచ్‌ను చూడండి.. ఎలా ఉందో : నటి

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ‘దృశ్యం’

డీకే శివకుమార్‌కు మరో షాక్‌

ఐఎన్‌ఎక్స్‌ కేసు : ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించిన సీబీఐ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌