హోం శాఖ కారులో యువతిపై అత్యాచారం?

16 Dec, 2016 09:29 IST|Sakshi
హోం శాఖ కారులో యువతిపై అత్యాచారం?
దేశ రాజధానిలో నిర్భయ తరహాలోనే మరో ఘాతుకం జరిగింది. ఒక యువతిపై కారు డ్రైవర్ కదులుతున్న కారులో అత్యాచారం చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కారుమీద కేంద్ర హోం మంత్రిత్వశాఖ స్టిక్కర్ ఉండటం ఇందులో ఆశ్చర్యకరమైన విషయం. 
 
హోం శాఖకు చెందిన కారు డ్రైవర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా, లేదా నకిలీ స్టిక్కర్ అతికించుకుని ఇలా వెళ్తున్ఆనడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎలా వెలుగులోకి వచ్చిందన్న విషయాలు కూడా ఇంకా తెలియరాలేదు.
మరిన్ని వార్తలు